MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Mercury Effetcs: బుధుడి గమనంలో మార్పు.. రాబోయే 39 రోజుల్లో ఈ 4 రాశుల వారికి శుభవార్త అందే అవకాశం

Mercury Effetcs: బుధుడి గమనంలో మార్పు.. రాబోయే 39 రోజుల్లో ఈ 4 రాశుల వారికి శుభవార్త అందే అవకాశం

Mercury Effetcs: బుధుడు గమనాన్ని మార్చుకున్నప్పుడల్లా రాశులపై ప్రభావం పడుతుంది. కర్కాటక రాశిలో ఉన్న బుధుడు పునర్వసు నక్షత్రంలో సంచరిస్తున్నాడు. ఆ నక్షత్రానికి అధిపతి గురుడు. ఆగస్టు 8 వరకు ఇక్కడే ఉంటాడు. దీనివల్ల 4 రాశుల వారికి కలిసి వస్తుంది. 

1 Min read
Author : Haritha Chappa
Published : Jun 30 2026, 09:44 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మేష రాశి
Image Credit : Getty

మేష రాశి

గురు గ్రహం అధిపతిగా ఉన్న పునర్వసు నక్షత్రంలోకి బుధుడు సంచరిస్తున్నాడు. దీనివల్ల మేషరాశి వారికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. వారి జీవితంలో శాంతి, సంతోషం నెలకొని ఉంటుంది. విదేశాలకు వెళ్లే అవకాశం కూడా వీరికి ఉంది. అలాగే ఆదాయం కూడా బాగా పెరుగుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
తులా రాశి
Image Credit : Getty

తులా రాశి

బుధ సంచారం బల్లా తులా రాశి వారికి బాగా కలిసి వస్తుంది. గురు గ్రహానికి సంబంధించిన పునర్వసు నక్షత్రంలో బుధుడు ఉండడం వల్ల వీరికి ఆర్థిక లాభాలు చేకూరతాయి. సమాజంలో వీరి హోదా పెరుగుతుంది. జీవిత భాగస్వామితో వీరి అనుబంధం స్నేహపూర్వకంగా మారుతుంది.

Related Articles

Related image1
Gardening: ఈ 5 ఆకుకూరల్ని కుండీల్లో ఈజీగా పెంచేయచ్చు.. 15 రోజుల్లోనే చేతికొస్తాయి
Related image2
Pattu sarees: రూ.10,000 లోపు వచ్చే కంచి పట్టు చీరలు ఇవిగో
34
కన్యా రాశి
Image Credit : Pixabay

కన్యా రాశి

పునర్వసు నక్షత్రంలోకి బుధుడు అడుగుపెట్టడం వల్ల కన్యా రాశి వారికి శుభవార్తలు అందుతాయి. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. పాత పెట్టుబడుల నుంచి మంచి రాబడి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

44
మకర రాశి
Image Credit : pixabay

మకర రాశి

బుధుడు పునర్వసు నక్షత్రంలో సంచరించడం వల్ల మకర రాశి వారికి అనేక లాభాలు కలుగుతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఎన్నో ఏళ్ల నుంచి పడుతున్న వేదనలకు ముగింపు వస్తుంది. పనికి తగిన ఫలితం కనిపిస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి శుభవార్తలు అందుతాయి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు జాగ్రత్త.. ప్రయాణాలలో ప్రమాద సూచనలు!
Related Stories
Recommended image1
Gardening: ఈ 5 ఆకుకూరల్ని కుండీల్లో ఈజీగా పెంచేయచ్చు.. 15 రోజుల్లోనే చేతికొస్తాయి
Recommended image2
Pattu sarees: రూ.10,000 లోపు వచ్చే కంచి పట్టు చీరలు ఇవిగో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved