MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Gardening: ఈ 5 ఆకుకూరల్ని కుండీల్లో ఈజీగా పెంచేయచ్చు.. 15 రోజుల్లోనే చేతికొస్తాయి

Gardening: ఈ 5 ఆకుకూరల్ని కుండీల్లో ఈజీగా పెంచేయచ్చు.. 15 రోజుల్లోనే చేతికొస్తాయి

Gardening: తాజా ఆకుకూరలు కావాలంటే ఇంట్లోనే చాలా సులువుగా పెంచుకోవచ్చు. 15 రోజుల్లోనే పంట చేతికొచ్చే ఆకుకూరల గురించి ఇక్కడ ఇచ్చాము. వీటిని కుండీలోనే పెంచుకోవచ్చు. వీటిని పెంచడం చాలా సులువు.

1 Min read
Author : Haritha Chappa
Published : Jun 29 2026, 08:49 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పెసలు, మెంతులు, ఆవాలు,
Image Credit : Gemini AI

పెసలు, మెంతులు, ఆవాలు,

బాల్కనీ, చిన్న కుండీల్లో మైక్రె గ్రీన్స్ పెంచుకోవచ్చు. పెసలు, మెంతులు, ఆవాలు, పొద్దుతిరుగుడు గింజలను మొలకెత్తేలా చేస్తే 7 నుంచి 15 రోజుల్లో రెడీ అవుతాయి. ఇవి చాలా పోషకమైనవి. గింజల్ని నానబెట్టి, తేమగా ఉంచితే చాలు, మొలకలొస్తాయి. వాటిని మట్టిలో పాతేయాలి. వచ్చిన ఆకుకూరల్ని పప్పులో వేసుకుని వండుకోవాలి. లేదా కూరల్లా వండుకున్నా మంచిదే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కొత్తిమీర
Image Credit : youtube

కొత్తిమీర

ప్రతి ఇంట్లో కొత్తిమీర ఉంటుంది. ఏ కూరకైనా కొత్తిమీర కలిపితే రుచి అద్భుతంగా ఉంటుంది. వంటగదిలో ఉన్న ధనియాలను కాస్త నలిపి, నీటిలో నానబెట్టి, ఆ తర్వాత మట్టిలో నాటండి. 15 రోజుల్లోనే కొత్తిమీర ఆకులు వస్తాయి. వీటిని ఆహారంగా వాడుకోవచ్చు.

Related Articles

Related image1
Mutton Paya: కుక్కర్లో మటన్ పాయా సింపుల్ గా ఇలా వండేయండి.. రెసిపీ ఇదిగో
Related image2
Brahma Sarovaram: జీవితంలో ఒక్కసారైనా బ్రహ్మసరోవరం చూసి రండి.. ఈ పవిత్ర సరస్సు ఎక్కుడుందంటే?
35
మెంతి ఆకులు
Image Credit : Getty

మెంతి ఆకులు

మెంతులు ఉన్నాయా? అయితే ఏ సీజన్‌లోనైనా సరే మెంతి ఆకులు పెంచేయొచ్చు. మెంతుల్ని మట్టిలో చల్లండి. సుమారు రెండు వారాల్లో మొక్కలు పెరుగుతాయి. వాటిని మీరు వాడుకోవచ్చు. రోజూ నీళ్లు, కాస్త ఎండ తగిలితే చాలు, మెంతి ఆకులు భలేగా పెరుగుతాయి.

45
బేబీ పాలకూర
Image Credit : gemini ai

బేబీ పాలకూర

పాలకూర ప్రతి ఒక్కరూ తినడం అత్యవసరం.  శరీరంలో ఐరన్ లోపాన్ని తగ్గించడానికి ఇది ఎంతగానో సహకరిస్తుంది.  పాలకూర పెరిగేందుకు టైమ్ పట్టినా దాని లేత ఆకులు (బేబీ లీవ్స్) 15 నుంచి 20 రోజుల్లోనే రెడీ అవుతాయి. వీటిని చిన్న కుండీలో కూడా పెంచుకోవచ్చు. దీనివల్ల మీకు ఐరన్‌తో పాటు విటమిన్లు కూడా బాగా అందుతాయి. 

55
గ్రీన్ గార్లిక్ లీవ్స్
Image Credit : Asianet News

గ్రీన్ గార్లిక్ లీవ్స్

వెల్లుల్లి రెబ్బలను మట్టిలో నాటితే, సుమారు 15 నుంచి 20 రోజుల్లో పచ్చని ఆకులు వస్తాయి. ఈ ఆకులను సూప్, సలాడ్, కూరల్లో వాడుకోవచ్చు. చిన్న కుండీల నుంచి ప్లాస్టిక్ బాటిల్ ప్లాంటర్లలో కూడా వెల్లుల్లిని పెంచొచ్చు. 

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
తోటపని
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Saree Designs: పండగలకు పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యే చీరల డిజైన్లు
Recommended image2
Asafoetida: రోజూ చిటికెడు ఇంగువ తీసుకుంటే ఏమౌతుందో తెలుసా?
Recommended image3
Birds: ఈ గ్రామంలో పక్షులన్నీ ఒకేసారి ఆత్మహత్య చేసుకుంటాయి.. అది కూడా సెప్టెంబర్ నెలలోనే.. ఎందుకో తెలుసా?
Related Stories
Recommended image1
Mutton Paya: కుక్కర్లో మటన్ పాయా సింపుల్ గా ఇలా వండేయండి.. రెసిపీ ఇదిగో
Recommended image2
Brahma Sarovaram: జీవితంలో ఒక్కసారైనా బ్రహ్మసరోవరం చూసి రండి.. ఈ పవిత్ర సరస్సు ఎక్కుడుందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved