MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Astrology
  • Zodiac signs: బయటకు ఒకటి, లోపల మరొకటి.. ఏ రాశివారికి ఎలాంటి సీక్రెట్స్ ఉంటాయో తెలుసా?

Zodiac signs: బయటకు ఒకటి, లోపల మరొకటి.. ఏ రాశివారికి ఎలాంటి సీక్రెట్స్ ఉంటాయో తెలుసా?

Zodiac signs: ప్రతి రాశి చక్రానికి దాని సొంత వ్యక్తిత్వం, రహస్యాలు ఉంటాయి. కొందరు అందరి మంచి కోరుకుంటారు. మరి కొందరు, పైకి మంచిగా ఉన్నా.. లోపల మాత్రం ఇతరుల చెడు కోరుకుంటారు. ఆ సీక్రెట్స్ అన్నీ జోతిష్యం ప్రకారం తెలుసుకోవచ్చు. 

2 Min read
Author : ramya Sridhar
Published : Oct 31 2025, 11:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
Zodiac signs
Image Credit : Asianet News

Zodiac signs

ప్రతి మనిషికి ఒక రహస్యం ఉంటుంది. ఆ సీక్రెట్ ని బయటకు చెప్పలేరు.. మనసులో మాత్రమే దాచుకుంటారు. జోతిష్య శాస్త్రం మన వ్యక్తిత్వాన్ని, మన భావోద్వాగాలను, మన రహస్యాలను ఎలా దాచుకుంటామో కూడా చెబుతుంది. కొందరు తమ దుఃఖాన్ని చిరు నవ్వుతో దాచి పెడతారు. మరి కొందరు తమ బలహీనతలను గర్వంతో దాచి పెట్టేస్తారు. మరి, మీ రాశి ప్రకారం మీరు ఏ రకమైన రహస్యాలను దాచిపెడతారో తెలుసుకుందాం....

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
మేష రాశి...
Image Credit : Asianet News

మేష రాశి...

మేష రాశివారు బయటకు చాలా ధైర్యంగా, ఆత్మవిశ్వాసంగా కనిపిస్తారు. కానీ, లోపల మాత్రం చాలా అసహాయంగా, అయోమయంగా ఉంటారు. వారు తమ జీవితాన్ని తమ కంట్రోల్ లోనే ఉంది అని నటిస్తారు. కానీ, నిజానికి వారి జీవితం అలా ఉండదు. బయటకు చిరునవ్వు నవ్వుతూనే ఉంటారు. కానీ.. మనసులో మాత్రం చాలా గందరగోళంగా ఉంటారు.

Related Articles

Related image1
Zodiac signs: డిసెంబర్ లో ఈ రాశుల వారికి ఖర్చు తక్కువ, డబ్బులు మాత్రం బాగా సంపాదిస్తారు..!
Related image2
Birth Month: ఈ నెలలో పుట్టిన అమ్మాయిలకు అందం, తెలివి రెండూ ఎక్కువే..
313
వృషభ రాశి...
Image Credit : Asianet News

వృషభ రాశి...

వృషభ రాశివారు తమ బాధను ఎప్పుడూ లోపలే దాచుకుంటారు. లోపల ఎంత బాధగా ఉన్నా.. బయటకు మాత్రం నవ్వుతూనే కనిపిస్తారు. వీరి మనసులో ఏముందో కనిపెట్టడం ఎవరి వల్లా కాదు. నవ్వుతో... బాధలను బయటకు కనిపించనివ్వరు.

413
3.మిథున రాశి...
Image Credit : Asianet News

3.మిథున రాశి...

మిథునరాశివారు తమ మనసులో జరుగుతున్న యుద్ధాన్ని ఎవరికి చూపించరు. వారి హృదయం విరిగినా, వారు మాట్లాడేటప్పుడు, నవ్వేటప్పుడు ఏమీ లేని మాదిరిగా ప్రవర్తిస్తారు. లోపల తుఫాను ఉప్పొంగుతున్నా, బయట ప్రశాంతంగా కనిపిస్తారు.

513
4.కర్కాటక రాశి...
Image Credit : Asianet News

4.కర్కాటక రాశి...

కర్కాటక రాశివారు అందరి నుంచి ప్రేమ కోరుకుంటారు. ఆ ప్రేమలో మోసం జరిగితే తట్టుకోలేరు. కానీ, ఆ బాధను వీరు బయటపెట్టరు. ఆ కానీ ఆ బాధ వారిని లోపల నుండి మార్చేస్తుంది. వారు తమ కవచం వెనుక దాగి, మరింత బలంగా మారతారు.

613
5.సింహ రాశి...
Image Credit : Asianet News

5.సింహ రాశి...

సింహరాశివారు బయటకు మాత్రం చాలా ధైర్యవంతులు, నమ్మకంగా కనిపిస్తారు. కానీ లోపల వారు కూడా భయపడతారు, క్షణికంగా తడబడతారు. వారి చిరునవ్వు వెనుక భయం దాగి ఉంటుంది.

713
6.కన్య రాశి...
Image Credit : Asianet News

6.కన్య రాశి...

కన్య రాశివారు తిరస్కరణను తట్టుకోలేరు. తాము ప్రేమించిన వారు దూరం అయితే వీరు తట్టుకోలేరు. అందుకే, ముందే వీళ్లే అందరికీ దూరంగా ఉంటారు. మనసులో ప్రేమ ఉన్నా బయటకు చెప్పరు.

813
తుల రాశి....
Image Credit : Asianet News

తుల రాశి....

వారిని ఎవరైనా బాధపెట్టినా, అవమానించినా కూడా ఆ బాధని, కోపాన్ని బయటకు చూపించరు. ఆ నిశ్శబ్దంలోనే వారు గాయపడతారు. కానీ బయటకు ఎల్లప్పుడూ సౌమ్యంగా, శాంతంగా ప్రవర్తిస్తారు.

913
వృశ్చిక రాశి..
Image Credit : Asianet News

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి ఇతరుల విజయాలను చూసి వారు అసూయపడతారు. తాము సాధించగలిగినది సాధించలేకపోయామని వారు ఫిర్యాదు చేయవచ్చు. కానీ వారు దానిని చూపించరు. వారు తమ అసూయను లోపలే ఉంచుకుని మిమ్మల్ని గమనిస్తారు. 

1013
ధనస్సు రాశి...
Image Credit : our own

ధనస్సు రాశి...

ధనుస్సు రాశి వారు తమ కోపాన్ని, ఆగ్రహాన్ని లోపలే దాచుకుని నవ్వుతారు. కానీ వారి లోపల పేరుకుపోయిన కోపం ఏదో ఒక సమయంలో బయటకు రావాలి కదా? అది అకస్మాత్తుగా బయటకు వచ్చినప్పుడు మీరు ఆశ్చర్యపోవచ్చు.

1113
మకర రాశి...
Image Credit : Asianet News

మకర రాశి...

మకర రాశి వారు తమ ప్రతికూల భావాలను బాహ్యంగా చూపించరు. దాని నుండి వచ్చే సమస్యలను ఎదుర్కోవడానికి వారు సిద్ధంగా లేరు. వారి స్వంత వ్యక్తిత్వం ప్రతికూలంగా భావిస్తుందని వారు ఆందోళన చెందుతారు.

1213
కుంభ రాశి...
Image Credit : Asianet News

కుంభ రాశి...

కుంభ రాశి వారు తమను ఎవరు ద్వేషించినా పెద్దగా పట్టించుకోరు. కానీ, ఈ ద్వేషం తాము ఇష్టపడే వారి నుంచి వస్తే తట్టుకోలేరు. కేవలం, ప్రేమను మాత్రమే కోరుకుంటారు.

1313
మీన రాశి..
Image Credit : Asianet News

మీన రాశి..

మీన రాశి వారు ఎల్లప్పుడూ తమ దుఃఖాన్ని దాచి ఉంచుకుంటారు. వారు తమ దుఃఖాన్ని మూటగట్టి, తమ మనస్సులోని చీకటి గదుల్లోకి విసిరి, దానిని తాళం వేశారు. వారు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే, ఏకాంతంలో.. బాధపడుతూ కూర్చుంటారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఏషియానెట్ న్యూస్
జ్యోతిష్యం
రాశి ఫలాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక ధనలాభం.. ఉద్యోగాలలో పదోన్నతులు!
Recommended image2
Zodiac Signs: ఈ 5 రాశులవారు పగ తీర్చుకోవడంలో ఫస్ట్! అవమానాన్ని అస్సలు మర్చిపోరు!
Recommended image3
Venus Transit: సెప్టెంబర్ 11న రాహు నక్షత్రంలోకి శుక్రుడు.. ఈ 5 రాశుల వారికి అదృష్ట యోగం!
Related Stories
Recommended image1
Zodiac signs: డిసెంబర్ లో ఈ రాశుల వారికి ఖర్చు తక్కువ, డబ్బులు మాత్రం బాగా సంపాదిస్తారు..!
Recommended image2
Birth Month: ఈ నెలలో పుట్టిన అమ్మాయిలకు అందం, తెలివి రెండూ ఎక్కువే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved