MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Astrology
  • Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు బ్రేకప్ తర్వాత అస్సలు ఫీల్ కారు! ఎందుకో తెలుసా?

Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు బ్రేకప్ తర్వాత అస్సలు ఫీల్ కారు! ఎందుకో తెలుసా?

Birth Date: సంఖ్యా శాస్త్రం ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టినవారు బ్రేకప్ తర్వాత చాలా త్వరగా మూవ్ ఆన్ అవుతారట. ఎమోషన్స్, రిలేషన్‌షిప్స్ ని హ్యాండిల్ చేయడంలో వీళ్లు చాలా డిఫరెంట్‌గా ఉంటారట. ఏ తేదీల్లో పుట్టినవారు ఇలాంటి మైండ్ సెట్ కలిగి ఉంటారో చూద్దాం.

1 Min read
Author : Kavitha G
Published : Jul 03 2026, 02:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఏ తేదీల్లో పుట్టినవారు బ్రేకప్ తర్వాత త్వరగా మూవ్ ఆన్ అవుతారు?
Image Credit : Asianet News

ఏ తేదీల్లో పుట్టినవారు బ్రేకప్ తర్వాత త్వరగా మూవ్ ఆన్ అవుతారు?

బ్రేకప్ అయితే బాధపడటం కామన్. కొందరు నెలల తరబడి ఆ బాధ నుంచి బయటపడలేరు. కానీ మరికొందరు మాత్రం చాలా త్వరగా కొత్త జీవితం మొదలుపెడతారు. న్యూమరాలజీ ప్రకారం, ఒక వ్యక్తి మూలసంఖ్య  వాళ్ల స్వభావాన్ని, ఎమోషన్స్‌ను ప్రభావితం చేస్తుంది. మరి ఏ తేదీల్లో పుట్టినవారు బ్రేకప్ తర్వాత వేగంగా కోలుకుంటారో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మూల సంఖ్య 5
Image Credit : Asianet News

మూల సంఖ్య 5

సంఖ్యా శాస్త్రం ప్రకారం ఏ నెలలో అయినా 5, 14, 23 తేదీల్లో పుట్టినవారు మూలసంఖ్య 5 కిందకు వస్తారు. ఈ సంఖ్యను బుధ గ్రహం పాలిస్తుంది. బుధుడు మార్పు, కమ్యూనికేషన్‌ను సూచిస్తాడు. ఈ మూలసంఖ్య కలిగిన వాళ్లు కొత్త పరిస్థితులకు త్వరగా అలవాటుపడతారు. బ్రేకప్ తర్వాత బాధపడినా, పాత జ్ఞాపకాల్లోనే ఉండిపోరు. తమ పని, స్నేహితులతో సమయం గడుపుతూ ఆ బాధను మర్చిపోతారు. జీవితంలోని సమస్యలపై వీళ్లు పెద్దగా దృష్టి పెట్టరు.

Related Articles

Related image1
Zodiac Signs: ఈ 4 రాశులవారు చాలా డిఫరెంట్.. ఒంటరిగా ఉండడమే వీరికి ఇష్టం!
Related image2
Dream Astrology: కలలో బాగా ఏడుస్తున్నట్లు లేదా నవ్వుతున్నట్లు కనిపిస్తే అర్థం ఏంటో తెలుసా?
34
మూల సంఖ్య 3
Image Credit : Asianet News

మూల సంఖ్య 3

ఏ నెలలో అయినా 3, 12, 21, 30 తేదీల్లో పుట్టినవారు మూలసంఖ్య 3 కిందకు వస్తారు. ఈ సంఖ్యపై గురు గ్రహ ప్రభావం ఉంటుంది. వీళ్లు ఎమోషనల్‌ పర్సన్స్ అయినప్పటికీ, చాలా ప్రాక్టికల్‌గా ఆలోచిస్తారు. బ్రేకప్ తర్వాత తమ చదువు, కెరీర్, పర్సనాలిటీపై దృష్టి పెడతారు. గడిచిపోయిన రోజుల గురించి ఆలోచించడం కంటే, భవిష్యత్తు గురించి ఎక్కువగా ప్లాన్ చేసుకుంటారు. అందుకే చాలా వేగంగా ముందుకు సాగిపోతారు.

44
మూల సంఖ్య 1
Image Credit : Asianet News

మూల సంఖ్య 1

సంఖ్యా శాస్త్రం ప్రకారం ఏ నెలలో అయినా 1, 10, 19, 28 తేదీల్లో పుట్టినవారి మూలసంఖ్య 1. సహజంగానే వీరికి ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానం ఎక్కువగా ఉంటుంది. రిలేషన్‌షిప్ బ్రేక్ అయినా, ఆ జ్ఞాపకాలను పదేపదే గుర్తుచేసుకోరు, వాటిని పట్టించుకోరు. మొదట్లో బ్రేకప్ బాధ ఉన్నా, సమయం గడిచేకొద్దీ పాత జ్ఞాపకాలకు అంత విలువ ఇవ్వరు. అందుకే మూలసంఖ్య 1 కలిగిన వాళ్లు బ్రేకప్ నుంచి చాలా త్వరగా కోలుకుంటారని సంఖ్యా శాస్త్రం చెబుతోంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
ఆధ్యాత్మిక విషయాలు
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి సొంత నిర్ణయాలతో లాభాలు.. నిరుద్యోగులకు ఉద్యోగాలు!
Recommended image2
Jupiter Transit: గురు, విష్ణుల కలయికతో పవర్ ఫుల్ యోగం.. ఈ 3 రాశులకు రాజభోగం!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ప్రయాణాలలో ప్రమాద సూచనలు.. జాగ్రత్త అవసరం!
Related Stories
Recommended image1
Zodiac Signs: ఈ 4 రాశులవారు చాలా డిఫరెంట్.. ఒంటరిగా ఉండడమే వీరికి ఇష్టం!
Recommended image2
Dream Astrology: కలలో బాగా ఏడుస్తున్నట్లు లేదా నవ్వుతున్నట్లు కనిపిస్తే అర్థం ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved