MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Astrology
  • నిద్రపోతున్న వీళ్లను పొరపాటున కూడా లేపకూడదట ఎందుకో తెలుసా?

నిద్రపోతున్న వీళ్లను పొరపాటున కూడా లేపకూడదట ఎందుకో తెలుసా?

పడుకున్నప్పుడు  కొందరిని మాత్రం పొరపాటున కూడా నిద్రలేపకూడదట. అలా నిద్ర లేపడం వల్ల చాలా  సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందట. మరి ఎవరిని నిద్ర లేపకూడదో , ఎందుకు అలా చేయకూడదో తెలుసుకుందాం.. 

2 Min read
Author : ramya Sridhar
Published : Jun 01 2024, 11:51 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

నిద్రపోతుండగా.. మనం చాలా మందిని డిస్టర్బ్ చేస్తూ ఉంటాం. కొందరైతే.. పడుకున్న వాళ్లను లేపి.. ఓ.. పడుకున్నావా అని అడుగుతూ ఉంటారు. అయితే.. చాణక్య నీతి ప్రకారం... పడుకున్నప్పుడు  కొందరిని మాత్రం పొరపాటున కూడా నిద్రలేపకూడదట. అలా నిద్ర లేపడం వల్ల చాలా  సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందట. మరి ఎవరిని నిద్ర లేపకూడదో , ఎందుకు అలా చేయకూడదో తెలుసుకుందాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

1.నిద్రపోతున్న రాజుని పొరపాటున కూడా డిస్టర్బ్ చేయకూడదు. ఈ రోజుల్లో రాజు ఎక్కడ ఉన్నాడు అని  మీరు అనుకోవచ్చు. ఇక్కడ రాజు అంటే మీ బాస్ కూడా అవ్వొచ్చు. మనకన్నా పై అధికారులు నిద్రలో ఉన్నప్పుడు లేపి ఇబ్బంది పెట్టకూడదు. కోపంతో వారు మన ఉద్యోగం తీసేసినా తీసేయవచ్చు. ఇంకా ఏదైనా శిక్ష అయినా వేయవచ్చు. కాబట్టి.. ఇలాంటి పనులు చేయకుండా ఉండటమే మంచిది.
 

37

2.నిద్రపోతున్న చిన్న పిల్లలను ఎప్పుడూ డిస్టర్బ్ చేయకూడదు. వాళ్లను నిద్రలో నుంచి లేపకూడదు. ఎందుకంటే... పిల్లలు మంచి నిద్రలో ఉన్నప్పుడు లేపితే వాళ్లు చిరాకు పడతారు. గట్టిగా ఏడవడం మొదలుపెడతారు. ఇక పిల్లలు ఏడుపు మొదలుపెడితే.. ఆపించడం ఎవరితరమూ కాదు.
 

47

3.వెదవలు, పనికిరానివాళ్లు నిద్రపోతున్నా కూడా  వాళ్లను లేపకూడదట. ఎందుకంటే... వాళ్లకు పెద్దగా వేరే పని ఏమీ ఉండదు. అలా అని వాళ్ల నిద్రను డిస్టర్బ్ చేస్తే... పెద్దగా గొడవ పెట్టుకుంటారు. మీ సమయం వృథా అవ్వడం తప్ప.. మరో ప్రయోజనం ఉండదు. మీకే టైమ్ వేస్ట్ అవుతుంది.
 

57
lion 01.jp

lion 01.jp

4.నిద్రపోతున్న సింహాన్ని కూడా ఎప్పుడూ కదిలించకూడదు. పడుకున్న సింహం ప్రశాంతంగా ఉంటుంది. అలాంటి సమయంలో మీరు ఏదో ఒకటి చేసి సింహాన్ని లేపితే... దానికి మీరు ఆహారం కావాల్సి వస్తుంది. కాబట్టి.. అలాంటి పనులు చేయకండి.
 

67
snakes

snakes

5.పడుకున్న సింహాన్ని నిద్రలేపితే ఎంత ప్రమాదమో.. పడుకున్న పామును కదిలించడం కూడా అంతే ప్రమాదం. ఎందుకంటే.. పామును కవదిలిస్తే.. అది కాటు వేసే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

77

6.నిద్రపోతున్న కుక్కను కదిలించడం, లేపడం కూడా మంచి పద్దతి కాదు. ఎందుకంటే... అన్ని కుక్కలు సౌమ్యంగా ఉండవు. కొన్ని కుక్కలు వైల్డ్ కూడా ప్రవర్తిస్తాయి. ఫలితంగా... మీ మీదే పడి.. కరిసే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి.. జాగ్రత్తగా ఉండాలి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయపడతారు!
Recommended image2
Weekly Horoscope: ఈ వారం ఓ రాశివారికి ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అవకాశం దక్కుతుంది!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి కీలక విషయాల్లో రెండు రకాల ఆలోచనల వల్ల ఇబ్బందులు తప్పవు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved