MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Saturn Retrograde: శని వక్ర గమనం...జులై లో ఈ 4 రాశులకు మంచి రోజులు స్టార్ట్, వీరిని ఎవరూ ఆపలేరు

Saturn Retrograde: శని వక్ర గమనం...జులై లో ఈ 4 రాశులకు మంచి రోజులు స్టార్ట్, వీరిని ఎవరూ ఆపలేరు

 Saturn Retrograde:మీన రాశిలో శని వక్రగమనం జులై 27న ప్రారంభం కానుంది. ఈ ముఖ్యమైన గ్రహ మార్పు కొన్ని రాశుల జీవితాల్లో కొత్త అవకాశాలను తీసుకురానుంది. ముఖ్యంగా 4 రాశుల అదృష్టం రెట్టింపు కానుంది. ఆ రాశులు ఇవే.. 

1 Min read
Author : ramya Sridhar
Published : Jun 30 2026, 02:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
వృషభ రాశి..
Image Credit : Getty

వృషభ రాశి..

వృషభ రాశిలో జన్మించిన వారికి శని వక్రగమనం ఆర్థికంగా చాలా ప్రయోజనాలను తీసుకురానుంది. ముఖ్యంగా పనిచేసే చోట మంచి గుర్తింపు పొందుతారు. మీరు చాలా కాలంగా ఉద్యోగం మారాలని ఆలోచిస్తుంటే.. ఈ సమయంలో మీకు మంచి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. వ్యాపారంలోనూ బాగా కలిసొస్తుంది. ఆదాయం ఆకస్మికంగా పెరుగుతుంది. గతంలో ఎందులో అయినా పెట్టుబడులు పెట్టి ఉంటే.... మంచి లాభాలు అందుకుంటారు. ఆగిపోయిన పనులు పూర్తి అవుతాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మిథున రాశి..
Image Credit : Pixabay

మిథున రాశి..

శని వక్రగమనం మిథున రాశివారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగం చేస్తున్నవారికి కొత్త బాధ్యతలు పెరుగుతాయి. లేదంటే ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. బాస్, సహోద్యోగుల నుంచి మీకు పూర్తి సపోర్ట్ లభిస్తుంది. సొంతంగా వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటే.. ఇది బెస్ట్ సమయం. విదేశాలు వెళ్లాలి అని ప్రయత్నించేవారికి ఇది కరెక్ట్ సమయం. చేసే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు.

34
తుల రాశి..
Image Credit : Getty

తుల రాశి..

శని వక్రగమనం తుల రాశివారి జీవితాల్లోకి అదృష్టాన్ని మోసుకువస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారి సంపద రెట్టింపు రెట్టింపు అవుతుంది.చేసే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. చాలా కాలంగా రావాల్సిన డబ్బు కూడా ఈ సమయంలో అందుతుంది. మీ జీవితంలో ఎదురయ్యే సవాళ్లను సులభంగా అధిగమించగలరు.

44
వృశ్చిక రాశి..
Image Credit : Getty

వృశ్చిక రాశి..

శని వక్రగమనం కారణంగా వృశ్చిక రాశివారి జీవితం ఒక్కసారిగా అందంగా మారుతుంది. సౌకర్యాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. లగ్జరీ లైఫ్ జీవిస్తారు. ఈ సమయంలో కొత్త వాహనం లేదా ఇల్లు కొనడానికి ప్రయత్నిస్తున్నట్లయితే..ఆ కల ఈ సమయంలో నెరవేరుతుంది. పిల్లల గురించి శుభవార్త వింటారు. మీ జీవితంలో గొప్ప ఆనందం లభిస్తుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Jupiter Transit: సింహ రాశిలోకి గురుగ్రహం ఎంట్రీ.. ఈ 4 రాశుల వారికి పట్టబోతున్న ధనయోగం
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది!
Related Stories
Recommended image1
Surya Gochar: పుష్య నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ 4 రాశుల వారు ఏ పనిచేసిన సక్సెస్ అవుతుంది
Recommended image2
Yuti Yoga: జులై నెలలో మూడుసార్లు యుతి యోగం..5 రాశులకు అనుకోని కష్టాలు తప్పవు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved