MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Astrology
  • Vastu Tips: ఇంట్లో ఈ మూలలు ఖాళీగా ఉంచితే...లక్ష్మీదేవి ఇల్లు వదిలేసి వెళ్లిపోతుంది..!

Vastu Tips: ఇంట్లో ఈ మూలలు ఖాళీగా ఉంచితే...లక్ష్మీదేవి ఇల్లు వదిలేసి వెళ్లిపోతుంది..!

Vastu Tips: మనం ఇంట్లో ఉంచే వస్తువులు కూడా మన ఇంటి వాస్తును ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా తెలిసీ తెలియక చేసే పొరపాట్లు లక్ష్మీదేవికి కోపం తెప్పిస్తాయి. ఇంటి నుంచి లక్ష్మీదేవి బయటకు వెళ్లేలా చేస్తాయి. 

2 Min read
Author : ramya Sridhar
Published : May 12 2026, 02:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Vastu Tips
Image Credit : Asianet News

Vastu Tips

ఇల్లు కొనేటప్పుడు అందరూ వాస్తు చూసుకుంటారు. వాస్తు దోషాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఆ తర్వాత.. ఇంట్లో పెట్టే వస్తువుల విషయంలో మాత్రం ఆ జాగ్రత్తలు తీసుకోరు. తెలిసీ తెలియక కొన్ని వస్తువులను ఇంట్లో ఉంచడం వల్ల.. వాస్తు దెబ్బతిని.. ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది. మరీ ముఖ్యంగా.. ఇంట్లోని కొన్ని మూలలను ఖాళీ ఉంచడం మంచిది కాదట. మరి... ఏ మూలలను ఖాళీగా ఉంచకూడదు..? వాస్తు ప్రకారం ఏ మార్పులు చేసుకుంటే.. ఇంట్లో లక్ష్మీ దేవి అడుగుపెడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
  1.ఈశాన్య మూల...
Image Credit : Gemini AI

1.ఈశాన్య మూల...

ఇంటికి ఈశాన్య మూల చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఈ దిశలో లక్ష్మీదేవి, కుబేరుడు కొలువై ఉంటాడు అని నమ్ముతారు. దాదాపు ప్రతి ఇంట్లో ఈ మూలలోనే పూజ గది పెట్టుకుంటూ ఉంటారు. మీరు మీ ఇంట్లో ఈ దిశలో పూజ గది కనుక నిర్మించకపోయి ఉంటే..ఆ మూలను ఖాళీగా ఉంచకూడదు. ఆ ప్రదేశంలో మీరు నీటితో నింపిన పాత్రను ఉంచడం మంచిది. ఇలా చేయడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. లక్ష్మీ దేవి కూడా ఇంట్లోనే ఉంటుంది.

2.నైరుతి మూల...

ఇంటి నైరుతి మూలను కూడా పొరపాటున కూడా ఖాళీగా ఉంచకూడదు. వాస్తు నిపుణుల ప్రకారం, నైరుతి మూలలో ఒక అలంకరణ వస్తువును లేదా బరువైన వస్తువును ఉంచాలి. ముఖ్యంగా, ఫర్నీచర్, వార్డ్ రోబ్, సోఫా లేదా పెద్ద పూల కండీని ఉంచాలి.

ఆగ్నేయ..

ఇంటి ఆగ్నేయ దిశను అగ్ని అంటారు. మీ ఇంట్లో ఆగ్నేయ మూల ఖాళీగా ఉంటే చాలా సమస్యలు వస్తాయి. ఉత్సాహం ఉండదు. ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. అలా కాకుండా.. ఈ దిశలో వంట గదిని నిర్మించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. లేదా.. ఎలక్ట్రానిక్ వస్తువులు పెట్టడం మంచిది.

33
వాయువ్య దిశ..
Image Credit : Gemini AI

వాయువ్య దిశ..

ఇంట్లో వాయువ్య దిక్కును కూడా పొరపాటున కూడా ఖాళీగా ఉంచకూడదు. ఈ దిక్కు ఖాళీగా ఉంటే.. ఇంట్లో గొడవలు, అపార్థాలు, సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే.. ఇంట్లో గొడవలు ఉండకూడదంటే.. ఈ దిక్కు ఖాళీగా ఉండకూడదు.

ఉత్తర దిశ

ఉత్తర దిక్కుకు సంపద, శ్రేయస్సులకు అధిపతి అయిన కుబేరుడు అధిపతి. ఈ దిక్కును ఖాళీగా వదిలేయడం వల్ల జీవితంలో ఆర్థిక సమస్యలు పెరిగి, ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుందని అంటారు. ఇక్కడ లక్ష్మీదేవి లేదా కుబేరుడి విగ్రహాన్ని ప్రతిష్టించడం శుభప్రదంగా భావిస్తారు. అలాగే, ఈ దిశలో పచ్చని మొక్కలను ఉంచడం కూడా ప్రయోజనకరం.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Venus Retrograde: శుక్రుడి అస్తమయం వల్ల ఈ 4 రాశులవారి జీవితంలో పెద్ద టర్నింగ్ పాయింట్
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక ధన లాభం.. నూతన వాహన యోగం!
Recommended image3
Dream Astrology: ఈ 3 రకాల కలలు వస్తే ఎవరికీ చెప్పకూడదట! ఎందుకో తెలుసా?
Related Stories
Recommended image1
Folk Song: రియల్ లైఫ్ ప్రేమజంట పాటకు యూట్యూబ్ లో 5 కోట్ల వ్యూస్, పాట వింటే స్టెప్పులేయాల్సిందే
Recommended image2
Rare Yoga: శని కలయికతో అరుదైన రాజయోగాలు.. వారం ఓపిక పడితే వీరి విజయాన్ని ఎవరూ ఆపలేరు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved