MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Astrology
  • Zodiac Signs: ఏప్రిల్ లో ఈ ఐదు రాశులకు ఎదురే లేదు, పట్టిందల్లా బంగారమే

Zodiac Signs: ఏప్రిల్ లో ఈ ఐదు రాశులకు ఎదురే లేదు, పట్టిందల్లా బంగారమే

ఉగాది పండగ తర్వాత ముఖ్యంగా ఏప్రిల్ నెలలో ఐదు రాశుల వారు లాభాల బాట పట్టనున్నారట. మరి, ఆ అదృష్ట రాశులేంటో చూద్దాం..  

1 Min read
Author : ramya Sridhar
Published : Mar 31 2025, 03:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఏప్రిల్ లో శని, కుజుడు కలయిక ఏర్పడనుంది. ఈ అరుదైన కలయిక ఐదు రాశులకు లాభం తేనుంది. అందులో మేష రాశి కూడా ఒకటి.  మేష రాశి వారికి కుజుడు, శని కలయిక చాలా మేలు చేయనుంది. కుజుడు శక్తిని, నమ్మకాన్ని పెంచుతాడు. శని కష్టానికి తగిన ఫలితం ఇస్తాడు. ఈ సమయంలో మేష రాశి వారి ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. ఏ పని చేసినా లాభాలే లభిస్తాయి. చేసే ప్రయత్నాలన్నీ మంచి ఫలితాలను అందిస్తాయి. దీని వల్ల కుటుంబంలో సంతోషం నెలకొంటుంది.

 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

వృషభ రాశి..

వృషభ రాశి వారికి కెరీర్, ఆర్థికంగా ఈ సమయం బాగుంటుంది. కుజుడు, శని యోగం వల్ల కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. డబ్బుకు సంబంధించిన విషయాలు మెరుగుపడతాయి. పెట్టుబడులు మంచి రాబడిని ఇస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం ముఖ్యం.

35

3.కర్కాటక రాశి..

కర్కాటక రాశి వారికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. కుజుడు, శని కలయిక ఆర్థికంగా బలం చేకూరుస్తుంది. పాత అప్పులు తీరుస్తారు. పెట్టుబడులు మంచి ఫలితాలనిస్తాయి. ఆర్థిక లక్ష్యాలు నెరవేరుతాయి. ఉద్యోగంలో మంచి మార్పులు వస్తాయి.

45

4.సింహ రాశి..

సింహ రాశి వారికి కూడా ఈ సమయం ఆర్థికంగా కలిసి వస్తుంది. ఉద్యోగంలో విజయం, అభివృద్ధి ఉంటుంది. శని, కుజుడు కలయికతో నిరంతర విజయం లభిస్తుంది. ఉద్యోగం, వ్యాపారానికి అనుకూలమైన సమయం. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది.

55

మకర రాశి..

మకర రాశి వారికి కూడా ఈ సమయం లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా ఆర్థికంగా మంచి ఫలితాలు ఉంటాయి. కుజుడు, శని ప్రభావంతో డబ్బుకు సంబంధించిన విషయాల్లో బ్యాలెన్స్ ఉంటుంది. ఆర్థికంగా విజయం సాధిస్తారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Rahu Kuja Transit: ఈ 4 రాశుల వారు సరిగ్గా 17 రోజుల్లోపు శుభవార్త వినే అవకాశం, మీ రాశి ఉందా?
Recommended image2
Today Rasi Phalalu: నేడు 2 రాశులవారికి ఆకస్మిక ధనలాభం.. చేపట్టిన పనుల్లో విజయం!
Recommended image3
Mercury Magic: బుధుడి మాజాకాలంతో సెప్టెంబర్ లో ధనవంతులయ్యే రాశులు ఇవే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved