MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Astrology
  • రాఖీ పండగ రోజున ఆకాశంలో అద్భుతం.., ఈ నాలుగు రాశుల జీవితాల్లోనూ అద్భుతమే..!

రాఖీ పండగ రోజున ఆకాశంలో అద్భుతం.., ఈ నాలుగు రాశుల జీవితాల్లోనూ అద్భుతమే..!

నాలుగు రాశులవారి జీవితాల్లో అద్భుతాలు జరగనున్నాయట. వారి.. జీవితంలోని చాలా కష్టాలకు ఆ రోజు నుంచి పులిస్టాప్ పడనుందట. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దాం.. 

2 Min read
Author : ramya Sridhar
Published : Aug 17 2024, 09:40 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఈ ఏడాది రాఖీ పూర్ణిమ ఆగస్టు 19వ తేదీన వస్తున్న విషయం తెలిసిందే. ఈ రాఖీ పండగ రోజున ప్రతి అమ్మాయి.. తన సోదరి చేతికి రాఖీ కట్టి మురిసిపోతుంది. అయితే.. ఈ ఏడాది రాఖీ పండగ మాత్రం చాలా స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే.. ఈ శ్రావణ సోమవారం నాడు ఆకాశంలో అద్భుతం జరగనుంది. బ్లూమన్ కనిపించనుంది. జోతిష్యుల ప్రకారం.. ఈ బ్లూ మూన్ ప్రభావం మూడు రోజులు ఉంటుంది. అంతేకాదు.. చంద్రుడు మకర రాశి నుంచి ఉదయించి కుంభ రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ ప్రభావం కారణంగా... నాలుగు రాశులవారి జీవితాల్లో అద్భుతాలు జరగనున్నాయట. వారి.. జీవితంలోని చాలా కష్టాలకు ఆ రోజు నుంచి పులిస్టాప్ పడనుందట. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దాం..
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
telugu astrology

telugu astrology

1.మేష రాశి..
బ్లూ మూన్ మేష రాశివారి జీవితంలో సంతోషాలు తీసుకురానుంది. ఈ రాశివారికి ఎలాంటి ఆటంకాలు లేకుండా పనులు పూర్తౌతాయి. చేతిలో డబ్బు బాగా ఉంటుంది. ఆస్తి వివాదాలు అన్నీ పరిష్కారమౌతాయి. మీరు ఎటువంటి శ్రమ లేకుండా.. డబ్బు సంపాదించగలరు.
 

35
telugu astrology

telugu astrology

2.ధనస్సు రాశి..
బ్లూ మూన్ ధనస్సు రాశి వారి జీవితంలోనూ అద్భుతం చేయనుంది. ధనుస్సు రాశి వారికి కూడా మంచి రోజులు వస్తాయి. ముఖ్యంగా వ్యాపారులకు లాభదాయక సమయం. ప్రతి పెట్టుబడికి గరిష్ట మొత్తంలో డబ్బు సంపాదించే అవకాశం ఉంది. సమాజంలో ప్రతిష్ట కూడా పెరుగుతుంది. మీ మాటను అందరూ గౌరవిస్తారు.

45
telugu astrology

telugu astrology


3.మకర రాశి..
బ్లూ మూన్ మకర రాశివారి కష్టాలను తరిమి కొడుతుంది. మకర రాశికి అదృష్టం తలుపు తడుతుంది. దీర్ఘకాలంగా ఉన్న సమస్య తొలగిపోతుంది. మీరు చాలా డబ్బు పొందుతారు. బాకీ చెల్లిస్తారు. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు.

55
telugu astrology

telugu astrology

4.కుంభ రాశి..
బ్లూ మూన్ కుంభ రాశివారికి కూడా అదృష్టాన్ని తెస్తుంది. కుంభ రాశి మీరు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యల నుండి బయటపడతారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం క్షీణిస్తుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయపడతారు!
Recommended image2
Weekly Horoscope: ఈ వారం ఓ రాశివారికి ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అవకాశం దక్కుతుంది!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి కీలక విషయాల్లో రెండు రకాల ఆలోచనల వల్ల ఇబ్బందులు తప్పవు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved