MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Maremma Movie Review
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
  • Home
  • Astrology
  • మీ ఇంట్లో ఈ 5 వస్తువులు ఉంటే.. డబ్బు , ఆరోగ్యం మీ సొంతం

మీ ఇంట్లో ఈ 5 వస్తువులు ఉంటే.. డబ్బు , ఆరోగ్యం మీ సొంతం

 మీకు తెలుసా? కొన్ని వస్తువులు మనకు అదృష్టాన్ని, ఆనందాన్ని ఆకర్షించే శక్తిని కలిగి ఉంటాయి. ఇవి మన ఇంటిని ప్రతికూల శక్తులు, దురదృష్టం నుంచి రక్షిస్తాయి. అలాంటి 5 వస్తువుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

1 Min read
Author : Asianetnews Telugu Stories
Published : Aug 25 2024, 11:32 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
నవ్వుతున్న బుద్ధుడు

నవ్వుతున్న బుద్ధుడు

నవ్వుతున్న బుద్ధుని విగ్రహం చాలా మంది షాపుల్లో చూసే ఉంటారు. కిరాణ షాపు నుంచి బట్టల షాపు వరకు ప్రతి షాపులో ఈ విగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. మీకు తెలుసా? ఈ విగ్రహాన్ని మనం ఇంట్లో కూడా పెట్టొచ్చు. ఈ విగ్రహం మీ ఇంటికి డబ్బును ఆకర్షిస్తుంది. ఇది ఆనందం,  శ్రేయస్సును కూడా సూచిస్తుంది. అలాగే ఇంటి నుంచి ప్రతికూల శక్తి, ఒత్తిడిని ఇది తొలగిస్తుందని నమ్ముతారు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
దృష్టి దోష నివారణ

దృష్టి దోష నివారణ

కంటి దృష్టి రూపంలో ఉన్న తాయత్తు మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికాలో ప్రతికూల శక్తులు, దుష్ట శక్తులను నివారించి మంచి అదృష్టాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుందని నమ్ముతారు.
 

35

సాంప్రదాయ చైనీస్ ఎర్రటి కవర్లు మీ ఇంటికి మంచి అదృష్టాన్ని, విజయాన్ని, సానుకూలతను ఇస్తాయని చైనీస్ ప్రజలు బాగా నమ్ముతారు.
 

45
మనీ ప్లాంట్

మనీ ప్లాంట్

మనీ ప్లాంట్ దాదాపుగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. కానీ దీని గురించి చాలా మందికి తెలియదు. మనీ ప్లాంట్ అనేది మీ ఇంట్లో ఉంటే ఆర్థిక సమస్యలను తొలగించి, సానుకూల శక్తిని ఇస్తుందని నమ్ముతారు.

 

55

ఇదొక ప్రసిద్ధ ఫెంగ్ షుయ్ మొక్క. ఇది ఆర్థిక, విజయం,  అదృష్టాన్ని ఆకర్షిస్తుందని నమ్ముతారు. వెదురు కాడల సంఖ్య వివిధ రకాల అదృష్టాన్ని సూచిస్తుందని జ్యోతిష్యులు నమ్ముతారు.
 

About the Author

AT
Asianetnews Telugu Stories

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి డబ్బు వ్యవహారాలలో జాగ్రత్త అవసరం!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక నిర్ణయాల వల్ల నష్టాలు తప్పవు!
Recommended image3
Vastu Tips: ఇంట్లో చెప్పులు ఏ దిశలో పెడుతున్నారు? ఈ ఒక్క ప్లేస్ లో పెడితే.. మీ దరిద్రం మొత్తం పోయినట్లే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved