చాలా కాలంగా ప్రేమలో ఉన్న హీరో సిద్దార్థ్, అదితి రావు హైదరి వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 16న వీళ్లిద్దరి వివాహ వేడుక కుటుంబ సభ్యులు, కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో ప్రైవేట్ గా జరిగింది.
టమాటో కొన్ని పసుపు, కొన్ని ఎరుపు తీసుకురండి. కానీ మచ్చలు ఉండకూడదు. ఉల్లిపాయలు గుండ్రంగా ఉండాలి. ఇలా ప్రతి కూరగాయను కొనుగోలు చేసేటప్పుడు ఏమి గమనించాలో భార్య ఇచ్చిన జాబితాను రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అది ఇప్పుడు వైరల్ అవుతోంది.
అదితి రావు హైదరి మరియు సిద్ధార్థ్ వివాహం చేసుకున్నారు. అదితి మరియు సిద్ధార్థ్ ఇద్దరికీ ఇది రెండో వివాహం. మరి సిద్ధార్థ్ మొదటి భార్య ఎవరో తెలుసుకుందాం.
హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో దారుణం జరిగింది. చికిత్స పొందుతున్న ఓ రోగి.. జూనియర్ మహిళా వైద్యురాలిపై దాడి చేశాడు.
సీఎం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అమలు చేసిన వ్యూహాల కారణంగా జపనీస్ ఎన్సెఫలైటిస్ (జెఇ) మరణాలలో గణనీయమైన తగ్గుదల వచ్చింది.
భారతదేశంలో అత్యుత్తమ పెట్రోల్ బ్రాండ్లు ఏవి? ఏ కంపెనీ పెట్రోల్ వాడితే మంచి మైలేజ్ వస్తుందో తెలుసా? యూట్యూబ్ చానల్ మ్యాడ్ బ్రదర్స్ ఇటీవల భారత్లో అమ్ముడవుతున్న వివిధ బ్రాండ్ల పెట్రోల్ల మైలేజ్ పరీక్ష చేసింది. ఏ బ్రాండ్ పెట్రోల్ ఎక్కువ మైలేజ్ ఇస్తుందో పరిశీలించింది. అయితే ఈ వీడియోని.. ఈ పరిశీలనను ఏసియానెట్ తెలుగు ధృవీకరించడం లేదు. వీడియోలో ఉన్న వివరాలను మాత్రమే కథనం గా ఇస్తున్నాం. ఈ కథనం ఆధారంగా నిర్ణయం తీసుకొనే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
Birthday Twice a Year : బాలీవుడ్లోని అత్యంత ప్రతిభావంతులైన నటులలో ఒకరైన పంకజ్ త్రిపాఠికి రెండు పుట్టిన తేదీలు ఉన్నాయి. ప్రతి ఏడాది ఆయన రెండు సార్లు బర్త్ డే జరుపుకుంటారు.
Worlds Top 10 Most Admired Sportsmen: ప్రపంచంలోనే అత్యంత అభిమానులు గల పురుష ఆటగాళ్ల జాబితాను బీబీసీ విడుదల చేసింది. ఇందుల్లో లియోనెల్ మెస్సీ టాప్ లో ఉండగా, భారత్ స్టార్ విరట్ కోహ్లీ కూడా ఆ జాబితాలో నిలిచాడు.
కిస్ మిస్ లు అదే ఎండుద్రాక్షలను తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అయితే వీటిని నానబెట్టిన వాటర్ ను రోజూ తాగిలే ఏం జరుగుతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
చాలా మందికి తిన్న వెంటనే కడుపు గ్యాస్ తో ఉబ్బిపోతుంటుంది. కడుపులో గ్యాస్ వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో మీరు దీన్ని వెంటనే తగ్గించుకోవచ్చు. ఎలాగంటే?