MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Astrology
  • Air Purifying Plants: కోటీశ్వరులని చేసే ఈ 5 మొక్కలు ఇంట్లో ఉంటే చాలు..అదృష్టం, ఆరోగ్యం మీ వెంటే

Air Purifying Plants: కోటీశ్వరులని చేసే ఈ 5 మొక్కలు ఇంట్లో ఉంటే చాలు..అదృష్టం, ఆరోగ్యం మీ వెంటే

Air Purifying Plants: మొక్కలు పెంచడానికి మెయిన్ రీజన్ దాన్నుంచి వచ్చే ఆక్సిజన్ కోసం. అయితే కొన్ని మొక్కలు ఇంట్లో గాలిని శుద్ధి చేయడమే కాదు…అదృష్టాన్ని కూడా తీసుకొస్తాయి. అవేంటో ఇక్కడ చూద్దాం.

2 Min read
Author : Nandini Arava
Published : Jun 19 2026, 07:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఇంటికి అదృష్టాన్ని తీసుకొచ్చే మొక్కలు
Image Credit : chatgpt

ఇంటికి అదృష్టాన్ని తీసుకొచ్చే మొక్కలు

వాస్తుశాస్త్రం ప్రకారం, ఆరోగ్యం రీత్యా కొన్ని మొక్కలు ఇంట్లో ఉంటే చాలు.. అదృష్టాన్ని తెచ్చిపెడతాయి. ఆరోగ్యం కూడా పదిలం. అంతేకాదు ఇంటికి కొత్త అందాన్ని ఇస్తాయి. వీటిలో కొన్ని మొక్కలు ఎయిర్ ప్యూరిఫయర్‌లా పనిచేసి ఇంట్లోని గాలిని శుద్ధి చేస్తాయి. ఈ ప్రత్యేకమైన మొక్కలు పరిసరాలను ఫ్రెష్‍గా ఉంచుతాయి. అలాంటి వాటిలో 5 మొక్కల గురించి చెప్పుకోవాలి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
అరెకా పామ్ నెగెటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది
Image Credit : Gemini AI

అరెకా పామ్ నెగెటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది

అరెకా పామ్ చూడటానికి చాలా అందంగా ఉండే అలంకరణ మొక్క. ఇది ఇంట్లోని నెగెటివ్ ఎనర్జీని తగ్గించడమే కాకుండా, ఇంట్లో వాళ్ల కెరీర్‌పై కూడా పాజిటివ్ ప్రభావం చూపుతుంది. గాలిని శుభ్రపరిచి, హానికరమైన పదార్థాలను తొలగించే శక్తి కూడా ఈ మొక్కకు ఉంది. 

36
మనీ ప్లాంట్ సుఖసంతోషాలను పెంచుతుంది
Image Credit : chatgpt

మనీ ప్లాంట్ సుఖసంతోషాలను పెంచుతుంది

ఇళ్లలో ఎక్కువగా పెంచే మొక్కల్లో మనీ ప్లాంట్ ఒకటి. ఇది ఇంట్లో ఉంటే సుఖసంతోషాలు, సంపద పెరుగుతాయని నమ్మకం. అంతేకాదు, గాలిలో ఉండే హానికరమైన కారకాలను కూడా ఇది తగ్గిస్తుంది. ఈ మొక్క ఇంట్లో ఉంటే చాలా తాజాగా అనిపిస్తుంది. దీని పచ్చని తీగ ఇంటికి మంచి ఆకర్షణ ఇస్తుంది.

46
పీస్ లిలీ ఇంటి అందాన్ని పెంచుతుంది
Image Credit : chatgpt

పీస్ లిలీ ఇంటి అందాన్ని పెంచుతుంది

పీస్ లిలీ మొక్క తన అందమైన తెల్లని పువ్వులకు ఫేమస్. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఈ మొక్క ఇంటికి ఎలిగెంట్ లుక్ ఇవ్వడమే కాకుండా, వాతావరణాన్ని తాజాగా ఉంచడంలో సహాయపడుతుంది. దీనికి పెద్దగా కేర్ కూడా అవసరం లేదు. ఇది అదృష్టాన్ని కూడా తెస్తుందని నమ్ముతారు.

56
స్నేక్ ప్లాంట్ రాత్రిపూట ఆక్సిజన్ విడుదల చేస్తుంది
Image Credit : chatgpt

స్నేక్ ప్లాంట్ రాత్రిపూట ఆక్సిజన్ విడుదల చేస్తుంది

ఇటీవల ఇళ్లలో స్నేక్ ప్లాంట్‌ను పెంచే ట్రెండ్ బాగా పెరిగింది. గాలిని శుద్ధి చేసే మొక్కలలో ఇది ఒకటి. దీని ప్రత్యేకత ఏంటంటే, ఇది రాత్రిపూట కూడా ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. దీనికి తక్కువ కేర్ సరిపోతుంది. బెడ్‌రూమ్‌లో పెట్టుకోవడానికి మంచిదని భావిస్తారు. ఇంటి అందాన్ని కూడా పెంచుతుంది.

66
స్పైడర్ ప్లాంట్ కూడా స్వచ్ఛమైన గాలిని ఇస్తుంది
Image Credit : chatgpt

స్పైడర్ ప్లాంట్ కూడా స్వచ్ఛమైన గాలిని ఇస్తుంది

స్పైడర్ ప్లాంట్ చూడటానికి చాలా అందంగా ఉంటుంది. దీని పొడవాటి, సన్నని ఆకులు ఇంటి అలంకరణకు ప్రత్యేక ఆకర్షణ ఇస్తాయి. దీన్ని పెంచడం చాలా సులభం. ఇండోర్ ప్లాంట్‌గా ఇది బాగా పాపులర్ అయింది. ఈ మొక్క కూడా ఇంట్లోని గాలిని శుభ్రపరిచి, పాజిటివ్ ఎనర్జీని నింపుతుంది.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Jupiter Effects: గురు ప్రభావంతో గజకేసరి యోగం.. ఈ 6 రాశులకు అక్టోబర్ లో డబ్బే డబ్బు..!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి బంధు మిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి!
Recommended image3
Mercury Venus Conjunction: తుల రాశిలో అద్భుతమైన యోగం.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే!
Related Stories
Recommended image1
Indoor Plants: మానసిక ప్రశాంతత కోసం ఇంట్లో పెంచుకోవాల్సిన మొక్కలు ఇవే!
Recommended image2
Mosquito Repellent Plants: ఇంట్లో ఈ మొక్కలు ఉంటే ఒక్క దోమ కూడా ఉండదు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved