Telugu

మానసిక ప్రశాంతత కోసం ఇంట్లో పెంచుకోవాల్సిన మొక్కలు ఇవే!

Telugu

స్నేక్ ప్లాంట్

స్నేక్ ప్లాంట్‌ను చాలా తక్కువ శ్రద్ధతో ఇంట్లో సులభంగా పెంచుకోవచ్చు. ఇది మన చుట్టూ ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి సహాయపడుతుంది.

Image credits: Getty
Telugu

లావెండర్

లావెండర్ మంచి సువాసనను వెదజల్లే మొక్క. దీన్ని ఇంట్లో సులభంగా పెంచుకోవచ్చు. ఇది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని నింపుతుంది.
Image credits: Getty
Telugu

మల్లె

మల్లె పువ్వు మంచి సువాసన వెదజల్లుతుంది. మల్లె మొక్కను ఇంట్లో పెంచడం వల్ల ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. అలాగే పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది.

Image credits: instagram
Telugu

లెమన్ బామ్

లెమన్ బామ్‌లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ మొక్కను ఇంట్లో పెంచడం వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది.

Image credits: Getty
Telugu

రోజ్‌మేరీ

రోజ్‌మేరీ మొక్కలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. దీనికి పెద్దగా సంరక్షణ అవసరం లేదు. ఇంట్లో చాలా సులభంగా పెంచుకోవచ్చు.
Image credits: Getty
Telugu

జెర్బెర

జెర్బెర చాలా అందమైన మొక్క. దీన్ని ఎక్కువగా అలంకరణ కోసం వాడుతుంటారు. తక్కువ శ్రద్ధతో సులభంగా పెంచగలిగే ఈ మొక్క పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది.

Image credits: Getty

Layered Necklace: లేయర్డ్ చైన్ నెక్లెస్ డిజైన్లు.. మెడకు ఎంతందమో

Balcony Decor: ఈ రాజస్థానీ థీమ్ వల్ల మీ బాల్కనీ లుక్కే మారిపోద్ది

Litchi Benefits: ఎముకలు ధృడంగా ఉండాలంటే ఈ ఒక్క పండు తింటే చాలు

Bouncy Hairstyle:జుట్టు పలచగా ఉన్నా.. ఒత్తుగా కనిపించే హెయిర్ స్టైల్స్