Telugu

ఇంట్లో ఈ మొక్కలు ఉంటే ఒక్క దోమ కూడా ఉండదు!

Telugu

పుదీనా

పుదీనాలో ఎన్నో మంచి గుణాలున్నాయి. ఈ మొక్కను ఇంట్లో పెంచడం వల్ల దోమలు, ఇతర కీటకాలు దూరంగా ఉంటాయి.

Image credits: Getty
Telugu

రోజ్‌మేరీ

రోజ్‌మేరీ మొక్క వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. దోమలను తరిమికొట్టడానికి ఈ మొక్కను ఇంట్లో పెంచుకుంటే సరిపోతుంది.

Image credits: Getty
Telugu

తులసి

తులసి మంచి సువాసనతో పాటు, ఎన్నో ఔషధ గుణాలున్న మొక్క. దీన్ని ఇంట్లో పెంచితే దోమలు, కీటకాలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి.

Image credits: Getty
Telugu

లావెండర్

లావెండర్ మంచి సువాసనను వెదజల్లుతుంది. ఈ వాసన మనకు నచ్చినా, కీటకాలకు అస్సలు నచ్చదు. అందుకే అవి దూరంగా ఉంటాయి.
Image credits: Getty
Telugu

బంతి మొక్క

బంతి పువ్వు మొక్కలో ఎన్నో మంచి గుణాలున్నాయి. దీన్ని ఇంట్లో పెంచడం వల్ల దోమలు, ఇతర కీటకాలు దూరంగా ఉంటాయి.

Image credits: Getty
Telugu

సిట్రోనెల్లా

దోమలను తరిమికొట్టడానికి సిట్రోనెల్లా మొక్కను ఇంట్లో పెంచడం చాలా మంచిది. ఈ మొక్క వాసనను దోమలు తట్టుకోలేవు.

Image credits: Getty

Kundan Choker: చీర అందాన్ని పెంచే కుందన్ చోకర్.. ఒక్కసారి ట్రై చేయండి

Pomegranate: డైలీ ఈ గింజలు గుప్పెడు తిన్నా చాలు.. ఈ సమస్యలన్నీ మాయం!

Periods: పీరియడ్స్ లో పచ్చడి తింటే కడుపు నొప్పి నిజంగానే వస్తుందా?

Party Wear Dresses: ఈ డ్రెస్సులు వేసుకుంటే పార్టీలో అందరి చూపు మీ వైపే