MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Astrology
  • April Horoscope: నాలుగు గ్రహాల మార్పులు...ఏప్రిల్ లో ఈ రాశులకు అద్భుతంగా కలిసి రావడం ఖాయం

April Horoscope: నాలుగు గ్రహాల మార్పులు...ఏప్రిల్ లో ఈ రాశులకు అద్భుతంగా కలిసి రావడం ఖాయం

April Horoscope: ఏప్రిల్ నెలలో నాలుగు గ్రహాలు తమ స్థానాలను మార్చుకుంటాయి. ఈ మార్పుల కారణంగా, కొన్ని రాశులకు ఊహించని ప్రయోజనాలు కలగనున్నాయి. నెలంతా శుభవార్తలు వింటారు 

2 Min read
Author : ramya Sridhar
Published : Mar 16 2026, 10:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Planet Transit
Image Credit : Getty

Planet Transit

జోతిష్య శాస్త్రంలో ఏప్రిల్ నెల చాలా ప్రత్యేకం. ఎందుకంటే, ఈ నెలలో నాలుగు గ్రహాలు తమ స్థానాలను మార్చుకుంటున్నాయి. ఈ గ్రహాల స్థానాల్లో మార్పు కారణంగా కొన్ని రాశుల వారు శుభ ఫలితాలను అందుకోనున్నారు. ఏప్రిల్ ప్రారంభంలో అంగారకుడు మీన రాశిలోకి అడుగుపెడతాడు. ఏప్రిల్ 11న బుధుడు కూడా మీన రాశిలోకి అడుగుపెడతాడు, ఏప్రిల్ 14న సూర్యుడు మేష రాశిలోకి, ఏప్రిల్ 19 శుక్రుడు వృషభ రాశిలోకి అడుగుపెడతాడు. ఒకే నెలలో ఇలా నాలుగు గ్రహాలు తమ స్థానాలను మార్చుకోవడం వల్ల .. ఏ రాశులకు ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
1.మిథున రాశి...
Image Credit : Asianet News

1.మిథున రాశి...

ఏప్రిల్ నెల మిథున రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది.ఈ నెలలో బుధుడు మీన రాశి నుంచి మేష రాశిలోకి అడుగుపెడతాడు. అంటే..బుధుడు మిథున రాశి నుండి 10వ ఇంటి నుండి 11వ ఇంటికి సంచారం చేస్తాడు. ఇది మిథున రాశి వారికి చాలా అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. ఇది కెరీర్ లో విజయం, కీర్తిని తెస్తుంది. అంతేకాదు... ఈ రాశివారి ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి. కుజుడు సంచారం కూడా మిథున రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. జీవితంలో ఎదురయ్యే అన్ని సవాళ్లను ఎదుర్కోగలరు. ఈ నెలంతా చాలా సంతోషంగా గడుస్తుంది.

Related Articles

Related image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అబ్బాయిలకు తల్లి అంటే ప్రాణం, పెళ్లాం మాట మాత్రం వినరు..!
Related image2
Ugadi 2026: శ్రీ పరాభవనామ ఉగాది.. ధనుస్సు రాశికి ఏలినాటి శని పోయి.. అదృష్టం పెరిగేనా?
37
2.మేష రాశి..
Image Credit : Asianet News

2.మేష రాశి..

ఏప్రిల్ నెల మేష రాశివారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ నెలలో శుక్రుడు పన్నెండో ఇంట్లోకి ప్రవేశిస్తాడు. దీని కారణంగా, మేష రాశివారి జీవితం చాలా విలాసవంతంగా మారుతుంది.అంతేకాకుండా.. బుధ గ్రహం అనుగ్రహం కారణంగా జీవితం ఆనందంగా మారుతుంది. ఖర్చులను అదుపులో ఉంచుకుంటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. అదృష్టం పెరుగుతుంది. ఈ నెలంతా కుజుడు అనుగ్రహం కారణంగా శుభ ఫలితాలను అందుకుంటారు.

47
3.మీన రాశి...
Image Credit : Asianet News

3.మీన రాశి...

ఏప్రిల్ నెలలో కుజుడు మీన రాశి లగ్న స్థానంలో సంచరిస్తాడు. కుజుడు స్థానం ఈ రాశివారికి చాలా అనుకూలంగా మారుతుంది. వీరి తల రాతను మార్చేస్తుంది. ఏలినాటి శని ప్రభావంలో ఉన్నప్పటికీ.. ఈ నెల మీన రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. విద్యార్థుల తెలివితేటలు పెరుగుతాయి. కెరీర్ లో మంచి ఉన్నత స్థాయికి వెళతారు. సంపద భారీగా పెరుగుతుంది.

57
4.ధనుస్సు రాశి..
Image Credit : Asianet News

4.ధనుస్సు రాశి..

ఏప్రిల్ నెలలో ధనుస్సు రాశివారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ధనస్సు రాశివారికి ఈ నెల చాలా సంతోషంగా గడుస్తుంది ఆస్తి, వాహనం, ఇల్లు, నగలు లాంటి విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. బుధుడు కూడా ఈ రాశి నాలుగో ఇంట్లో సంచరిస్తున్నందున, ఏప్రిల్ నెలలో ఈ రాశివారు చాలా శుభ ఫలితాలను అందుకుంటారు. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. మొత్తంగా, ఏప్రిల్ నెల ఈ రాశివారికి అదృష్టాన్ని మోసుకొస్తుంది.

67
5.తుల రాశి..
Image Credit : Asianet News

5.తుల రాశి..

ఏప్రిల్ నెలలో ఆరవ ఇంట్లో తులారాశిలో కుజుడు సంచరిస్తాడు. కుజుడు కారణంగా ఈ రాశివారు తమ శత్రువులను ఓడిస్తారు. అప్పుల బాధ నుంచి ఉపశమనం పొందుతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక జీవితం మెరుగుపడుతుంది. ఏప్రిల్ నెలాఖరులో బుధుడు కారణంగా శుభవార్తలు వింటారు.

77
6.సింహ రాశి...
Image Credit : Asianet News

6.సింహ రాశి...

ఏప్రిల్ నెలలో సింహ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ నెలలో, సింహ రాశి జాతకంలో సూర్యుడు అత్యున్నత స్థానంలో ఉంటాడు. అంతేకాకుండా, సూర్యుడే సింహ రాశికి అధిపతి కూడా. కాబట్టి, ఈ నెలలో సింహ రాశి వారిపై సూర్యుని ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది. మీపై దైవానుగ్రహం ఉండటమే కాకుండా, అదృష్టం కూడా మీకు తోడుగా నిలుస్తుంది. అదనంగా, ఇది మతపరమైన కార్యాల పట్ల మీ ఆసక్తిని పెంచుతుంది. మీరు చేపట్టే ప్రతి పనిలోనూ సూర్యుని అనుగ్రహం తోడుగా ఉంటుంది కాబట్టి, విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తద్వారా, ఏప్రిల్ నెలలో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు ప్రశాంతమైన జీవితాన్ని గడపగలుగుతారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఏషియానెట్ న్యూస్
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Rahu Kuja Transit: ఈ 4 రాశుల వారు సరిగ్గా 17 రోజుల్లోపు శుభవార్త వినే అవకాశం, మీ రాశి ఉందా?
Recommended image2
Today Rasi Phalalu: నేడు 2 రాశులవారికి ఆకస్మిక ధనలాభం.. చేపట్టిన పనుల్లో విజయం!
Recommended image3
Mercury Magic: బుధుడి మాజాకాలంతో సెప్టెంబర్ లో ధనవంతులయ్యే రాశులు ఇవే..!
Related Stories
Recommended image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అబ్బాయిలకు తల్లి అంటే ప్రాణం, పెళ్లాం మాట మాత్రం వినరు..!
Recommended image2
Ugadi 2026: శ్రీ పరాభవనామ ఉగాది.. ధనుస్సు రాశికి ఏలినాటి శని పోయి.. అదృష్టం పెరిగేనా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved