MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • సంక్రాంతితో ఈ రాశుల ధరిద్రం మొత్తం పోయినట్లే..!

సంక్రాంతితో ఈ రాశుల ధరిద్రం మొత్తం పోయినట్లే..!

జోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల స్థానాల మార్పులు చాలా ముఖ్యమైనవి.  కాగా.. ఈ సంక్రాంతి పండగ కొన్ని రాశులవారికి అదృష్టాన్ని తేనుంది. ఇప్పటి వరకు వారు పడిన కష్టాలు, దరిధ్రం అంతా పోయి.. ఈ మూడు రాశులకు శుభం జరగనుంది. మరి, ఆ రాశులేంటో చూద్దాం... 

1 Min read
Author : ramya Sridhar
Published : Jan 14 2025, 11:42 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

హిందూ మతంలో జోతిష్యశాస్త్రానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఇక.. జోతిష్యం ప్రకారం... గ్రహాలు తరచుగా మారుతూ ఉంటాయి. ఈ గ్రహాల మార్పులు.. కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకురాగా.. మరి కొన్ని రాశులకు మాత్రం సమస్యలు తెస్తాయి. అయితే... ఈ ఏడాది సంక్రాంతి తర్వాతి నుంచి..మూడు రాశులకు చాలా మంచి జరగనుందట. ఇప్పటి వరకు వారు పడిన కష్టాలన్నీ దూరమైపోతాయట. మరి, ఆ అదృష్ట రాశులేంటో చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మేష రాశి...

మేష రాశి...

మేష రాశి..

ఈ ఏడాది సంక్రాంతి పండగ మేష రాశివారికి రాజయోగం తీసుకురానుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. శుభ ఫలితాలు అందుకుంటారు. వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుంది. కుటుంబ సభ్యుల సహకారంతో అనుకున్నది సాధించగలరు. ఈ రాశివారికి ఈ ఏడాది విదేశీ ప్రయాణం కూడా రాసి పెట్టి ఉంది.

 

34
మకర రాశి..

మకర రాశి..

మకర రాశి...

మకర రాశివారి కష్టాలన్నీ ఈ ఏడాది తీరిపోనున్నాయి. వారు పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఈ మకర రాశిలో మూడు యోగాలు ఉన్నాయి. ఇది వ్యాపారంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. వ్యాపారం వృద్ధి చెందుతుంది. బకాయిలు వసూలవుతాయి. ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతి లభిస్తుంది.
 

44
ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

ధనుస్సు రాశి వారికి మంచి లక్ష్యం ఉంటుంది. పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగులకు పై అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. అప్పులు తీరుతాయి. 
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
మకర సంక్రాంతి

Latest Videos
Recommended Stories
Recommended image1
Sun and Moon: సూర్య చంద్రుల వ్యతిపాత యోగం..ఈ 4 రాశులకు విపరీతమైన సంపద
Recommended image2
Venus Transit: శుక్ర మహాదశ మొదలైంది.. ఈ మూడు రాశులకు కుబేరులు అయ్యే సువర్ణ అవకాశం
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోతుంది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved