వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా : పేరు మారింది..ఫేట్ మారింది!

First Published 23, May 2019, 12:00 PM

నేడు వెల్లడయిన ఏపీ ఎన్నికల ఫలితాలతో ఆమె పేరు, ఫేట్ పూర్తిగా మారిపోయిందని ఆమె అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. 

హైదరాబాద్: ఏపీ రాజకీయాల్లో ఆమె ఫైర్ బ్రాండ్. తన మాటల తూటాలతో అధికార పార్టీకే కాదు ఇతర పార్టీలకు చుక్కలు చూపిండంలో ఆమెకు ఆమె సాటి. పార్టీ అధినేత తర్వాత అన్ని అంశాలపై అవగాహన కలిగిన నేత ఆమె. ఆ మహిళా నేత ఎవరో కాదు.. జబర్దస్త్ రోజా.

నేడు వెల్లడయిన ఏపీ ఎన్నికల ఫలితాలతో ఆమె పేరు, ఫేట్ పూర్తిగా మారిపోయిందని ఆమె అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. రోజా పేరు మారడం ఏంటి..? కొత్తగా ఆమె పేరు మార్చుకున్నారా అనే సందేహాలు కలుగుతున్నాయా? అలాంటిదేమీ లేదు కానీ.. ఆమెపై ఉన్న బ్యాడ్ టాక్ కి ఈ ఎన్నికలు ఫులిస్టాప్ పెట్టాయి.

అసలు మ్యాటర్ లోకి వెళితే.... రోజాకి రాజకీయాల్లో ఐరన్ లెగ్ అనే పేరు ఉంది. ఆమె ఏ పార్టీలో చేరితే... ఆ పార్టీ అధికారంలోకి రాదంటూ యాంటీ ఫ్యాన్స్ కామెంట్స్ చేసేవారు.

గతంలో చంద్రబాబుకి అలిపిరిలో ప్రమాదం జరగడానికి కూడా  రోజానే కారణమన్నారు.  తర్వాత ఆమె వైసీపీలో చేరారు.

రోజా వైసీపీలో చేరినతర్వాతే జగన్ జైలుకి వెళ్లాడని... దానికి కూడా రోజానే బాధ్యురాలిని చేశారు. ఆ తర్వాత గత ఎన్నికల్లో రోజా నగరి నియోజకవర్గం నుంచి తొలిసారిగా గెలిచారు. అయితే... రోజా గెలిచింది కాబట్టే వైసీపీ అధికారంలోకి రాలేదని కామెంట్స్ చేశారు.

ఎంత మంది యాంటీ ఫ్యాన్స్ ఆమెపై ఇలాంటి కామెంట్స్ చేసినా..సోషల్ మీడియాలో ట్రోల్ చేసినా ఆమె ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. పార్టీ కోసం... ప్రజల మనసు గెలుచుకునేందుకు కృషి చేశారు.

ఇప్పుడు ఆ ట్రోలర్స్ అందరికీ... తన గెలుపుతో... తన పార్టీ గెలుపుతో.. ఆమె గట్టిగా సమాధానం చెప్పింది. వైసీపీ విజయం సాధించడంలో ఆమె కృషి చాలానే ఉంది. అంతేకాదు... పార్టీలో జగన్ తర్వాత అంత బలమైన క్యాండిడేట్ ఎవరంటే ముందుగా రోజా పేరే వినపడుతుంది.

కాబట్టి.. ఆమెకు మంత్రి పదవి కూడా దక్కే అవకాశం ఉంది. ఈ ఎన్నికలు రోజా ఐరన్ లెగ్ పేరు తుడిచేయడంతోపాటు... మంత్రి పదవి చేపట్టి.. కొత్త హోదాను ఆమె అలంకరించడానికి రెడీ అవుతున్నారు.

loader