MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Election
  • AP Assembly Elections 2019
  • ఎపి అసెంబ్లీ ఎన్నికలు: లగడపాటి సర్వే మిస్ ఫైర్ అవుతుందా?

ఎపి అసెంబ్లీ ఎన్నికలు: లగడపాటి సర్వే మిస్ ఫైర్ అవుతుందా?

ఆంధ్ర ఆక్టోపస్, మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఎగ్జిట్ పోల్ సర్వే మిస్ ఫైర్ అవుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన సర్వే నిర్వహించిన తీరే ఈ అనుమానాలకు కారణమని సెఫాలిజిస్టులు అంటున్నారు. 

1 Min read
Author : rajesh y
Published : May 21 2019, 11:18 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
అమరావతి: ఆంధ్ర ఆక్టోపస్, మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఎగ్జిట్ పోల్ సర్వే మిస్ ఫైర్ అవుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన సర్వే నిర్వహించిన తీరే ఈ అనుమానాలకు కారణమని సెఫాలిజిస్టులు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని ఆయన అంచనా వేసిన విషయం తెలిసిందే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఆర్ జీ ఫ్లాష్ టీమ్ పేరుతో తాను సర్వే చేసినట్లు లగడపాటి రాజగోపాల్ చెబుతున్నారు. అయితే, ఆ సంస్థ నిర్వాహకుడైన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన యర్రంశెట్టి శ్రీనివాస్ తాను ఏ విధమైన సర్వే చేయలేదని ప్రకటించినట్లు ఒక సెక్షన్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఆర్ జీ ఫ్లాష్ టీమ్ పేరుతోనే లగడపాటి రాజగోపాల్ సర్వే వివరాలను వెల్లడించారు.

34
రాష్ట్రంలో 175 శాసనసభ స్థానాలున్నాయి. అయితే లగడపాటి కేవలం 38 స్థానాల్లోనే సర్వే చేసినట్లు, 50 వేల శాంపిల్స్ తీసుకున్నట్లు, అది కూడా మూడు జిల్లాల్లోనే సర్వే చేసినట్లు చెబుతున్నారు. ఈ పరిమిత శాంపిల్ సర్వే రాష్ట్రం యావత్తూ ఫలితాలను ప్రతిబింబిస్తుందా అనేది ప్రధానమైన ప్రశ్న.

44
తెలుగుదేశం పార్టీకి 100 స్థానాలకు 10 అటూ ఇటుగా వస్తాయని లగడపాటి చెప్పారు. అంటే తెలుగుదేశం పార్టీకి 90 లేదా 110 స్థానాల మధ్య రావచ్చునని ఆయన తేల్చారు. ఇంత మార్జిన్ తో ఫలితాలను అంచనా వేయడాన్ని బట్టి కూడా ఆయన సర్వేపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అంటున్నారు.

About the Author

RY
rajesh y

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
Recommended image2
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు
Recommended image3
దేవుడిని ప్రార్థించినా "జగన్ ఆ కోరిక" నెరవేరలేదట: కొత్త సీఎం ఆవేదన
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved