MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Election
  • AP Assembly Elections 2019
  • గౌరు చరిత ఎఫెక్ట్: కార్యకర్తలతో ఏరాసు భేటీ, ఎస్పీవై, గంగుల అసంతృప్తి

గౌరు చరిత ఎఫెక్ట్: కార్యకర్తలతో ఏరాసు భేటీ, ఎస్పీవై, గంగుల అసంతృప్తి

కర్నూల్ జిల్లాలో  కీలకమైన టీడీపీ నేతలు పార్టీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

2 Min read
Author : narsimha lode
| Updated : Mar 10 2019, 02:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
కర్నూల్ జిల్లాలో  కీలకమైన టీడీపీ నేతలు పార్టీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.తమ అనుచరులతో సమావేశాలను నిర్వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్ల విషయంలో చంద్రబాబునాయుడు  స్పష్టత ఇవ్వని కారణంగా ముగ్గురు నేతలు అసంతృప్తితో ఉన్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
కర్నూల్ జిల్లాలోని పాణ్యం నుండి గత అసెంబ్లీ ఎన్నికల్లో  టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి చంద్రబాబు తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.పాణ్యం నుండి వైసీపీ నుండి టీడీపీలో చేరిన గౌరు చరితారెడ్డికి టిక్కెట్టు ఇవ్వాలని బాబు నిర్ణయం తీసుకొన్నారు. గౌరు చరితా రెడ్డి, ఆమె భర్త వెంకట్ రెడ్డి శనివారం నాడు చంద్రబాబునాయుడు సమక్షంలో  టీడీపీలో చేరారు.ఈ కార్యక్రమంలో ఏరాసు ప్రతాప్ రెడ్డి పాల్గొనలేదు.

36
గత ఎన్నికల్లో ఏరాసు ప్రతాప్ రెడ్డి మూడో స్థానంలో నిలిచారు. ఇదిలా ఉంటే 2009 ఎన్నికల్లో శ్రీశైలం నుండి ఏరాసు ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధిగా విజయం సాధించారు. 2014  ఎన్నికల ముందు ఆయన కాంగ్రెస్ పార్టీ నుండి టీడీపీలో చేరారు.

46
అయితే గౌరు దంపతులు వైసీపీ నుండి టీడీపీలో చేరడంతో  ఏరాసుకు టిక్కెట్టు దక్కకుండా పోయింది. దీంతో ఆదివారం నాడు ఆయన కార్యకర్తలతో సమావేశమయ్యారు.  సోమవారం నాడు చంద్రబాబుతో ఏరాసు ప్రతాప్ రెడ్డి భేటీ కానున్నారు. పార్టీ మారాలనే విషయం తనకు లేదని ఏరాసు ప్రతాప్ రెడ్డి ప్రకటించారు.

56
మరోవైపు నంద్యాల ఎంపీ  ఎస్పీవై రెడ్డి  కూడ ఇవాళ తన అనుచరులతో సమావేశమయ్యారు. నంద్యాల ఎంపీ స్థానం నుండి  టీడీపీ టిక్కెట్టు విషయాన్ని ఫైనల్ చేయలేదు. ఎస్పీవై రెడ్డి అనారోగ్యం కారణంగా తాను పోటీకి దూరమైతే తన కూతురు లేదా అల్లుడికి టిక్కెట్టు ఇవ్వాలని ఎస్పీవై రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ స్థానం నుండి  మాండ్ర శివానందరెడ్డికి టిక్కెట్టును ఇవ్వాలని  టీడీపీ  నాయకత్వం భావిస్తోంది.టిక్కెట్టును ఇవ్వకపోతే పార్టీ మారేందుకు కూడ వెనుకాడబోమని ఎస్పీవై రెడ్డి టీడీపీ నాయకత్వానికి తేల్చి చెప్పినట్టు ప్రచారం సాగుతోంది.

66
రెండేళ్ల క్రితం జరిగిన నంద్యాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడ తన అల్లుడికి టిక్కెట్టు ఇవ్వాలని ఎస్పీవై రెడ్డి డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.  ఇదిలా ఉంటే నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికల సమయంలో  టీడీపీలో చేరిన మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి కూడ టీడీపీ నాయకత్వం పట్ల అసంతృప్తితో ఉన్నారని సమాచారం. నంద్యాల ఎంపీ స్థానాన్ని గంగుల ప్రతాప్ రెడ్డి  ఆశిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. అయితే నంద్యాల ఎంపీ టిక్కెట్టు విషయమై చంద్రబాబునాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు

About the Author

NL
narsimha lode
 
Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
Recommended image2
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు
Recommended image3
దేవుడిని ప్రార్థించినా "జగన్ ఆ కోరిక" నెరవేరలేదట: కొత్త సీఎం ఆవేదన
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved