చంద్రబాబుకు తలనొప్పి: సీట్ల కేటాయింపుపై పెల్లుబుకుతున్న అసమ్మతి

First Published 19, Mar 2019, 12:18 PM IST

తెలుగుదేశం పార్టీలో పెల్లుబుకుతున్న అసమ్మతి సెగలు పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి తలనొప్పిగా మారుతున్నాయి. అందరికీ టికెట్లు కేటాయించలేకపోయానని, టికెట్లు దక్కనివారికి తగిన న్యాయం చేస్తానని ఆయన చెప్పారు. అయినా అసమ్మతి సెగలు చల్లారడం లేదు

బాపట్ల శాసనసభ నియోజకవర్గం టికెట్ ఆశించి భంగపడిన నరేంద్ర వర్మ తన అనుచరులతో సమావేశమయ్యారు. సామాజిక సమీకరణాల నేపథ్యంలో చంద్రబాబు అన్నం సతీష్ కు ఆ సీటును కేటాయించారు. దీంతో నరేంద్ర వర్మ వర్గంలో తీవ్ర అసంతృప్తి చోటు చేసుకుంది

ప్రొద్దుటూరు నియోజకవర్గంలోనూ ఇరు వర్గాల మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ప్రొద్దుటూరు టికెట్ ను చంద్రబాబు లింగారెడ్డికి కేటాయించారు. దీంతో వరదరాజులు రెడ్డి వర్గీయులు ఆందోళనకు దిగారు. లింగారెడ్డికి వ్యతిరేకంగా వరదరాజులు రెడ్డి వర్గీయులు ఆందోళనకు దిగారు. టీడీపీ ఫ్లెక్సీలను, బ్యానర్లను చించివేశారు

శ్రీశైలం శాసనసభ నియోజకవర్గం అభ్యర్థి విషయంలో తీవ్ర అయోమయం చోటు చేసుకుంది. టికెట్ దక్కిన నేత బుడ్డా రాజశేఖర రెడ్డి పోటీకి నిరాకరిస్తూ ఏకంగా రాజకీయాల నుంచే తప్పుకుంటున్నట్లు తెలిపారు. దాంతో కొత్త అభ్యర్థి కోసం అన్వేషించాల్సిన పరిస్థితి

శ్రీశైలం నుంచి పోటీకి దింపేందుకు ఏరాసు ప్రతాపరెడ్డి, బైరెడ్డి రాజశేఖర రెడ్డి, బుడ్డా శేషి రెడ్డి, ఎవీ సుబ్బారెడ్డి పేర్లను చంద్రబాబు పరిశీలిస్తున్నారు. కాంగ్రెసుకు రాజీనామా చేసి బైరెడ్డి రాజశేఖర రెడ్డి టీడీపిలో చేరే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి

తనకు టికెట్ దక్కకపోవడంతో కర్నూలు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ తనయుడు టీజీ భరత్ కు చంద్రబాబు కర్నూలు శాసనసభ టికెట్ ఇచ్చారు. దీంతో భరత్ వర్గంలో ఉత్సాహం చోటు చేసుకుంది

నంద్యాల పార్లమెంటు సీటు దక్కని ఎస్పీవై రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దికడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో నంద్యాల నుంచి వైసిపి టికెట్ మీద పోటీ చేసి గెలిచి, ఆ తర్వాత టీడీపిలోకి మారారు. తనకు టికెట్ దక్కకపోవడంతో తాను లోకసభకు పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు

ఎస్పీవై రెడ్డి కూతురు సుజల నంద్యాల శాసనసభ సీటు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలున్నాయి. నంద్యాల టికెట్ ను చంద్రబాబు భూమా బ్రహ్మానంద రెడ్డికి కేటాయించారు. భూమా బ్రహ్మానంద రెడ్డికి టికెట్ ఇవ్వడంపై బనగానపల్లె టీడీపి అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు

గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో అసమ్మతి సెగలు భగ్గుమన్నాయి. మాచర్ల టీడీపి టికెట్ దక్కించుకున్న అంజిరెడ్డికి వ్యతిరేకంగా చలమా రెడ్డి వర్గీయులు ఆందోళనకు దిగారు

loader