MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Election
  • AP Assembly Elections 2019
  • జబర్దస్త్: క్లాప్స్ కు బ్రేక్, ఎపి ఎన్నికల్లో తారల ఫైట్

జబర్దస్త్: క్లాప్స్ కు బ్రేక్, ఎపి ఎన్నికల్లో తారల ఫైట్

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల పోరు తారా స్థాయికి చేరుకున్నాయి. నామినేషన్ల పర్వం ఊపందుకున్న తరుణంలో ఎన్నికల ప్రచారానికి అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే అధికార తెలుగుదేశం పార్టీ ఎన్నికల సన్నాహక ప్రచార సభల పేరుతో సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ఎన్నికల సమరానికి సై అంటున్నారు. 

4 Min read
rajesh y
Published : Mar 20 2019, 12:17 PM IST| Updated : Mar 20 2019, 12:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
134
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల పోరు తారా స్థాయికి చేరుకున్నాయి. నామినేషన్ల పర్వం ఊపందుకున్న తరుణంలో ఎన్నికల ప్రచారానికి అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే అధికార తెలుగుదేశం పార్టీ ఎన్నికల సన్నాహక ప్రచార సభల పేరుతో సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ఎన్నికల సమరానికి సై అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల పోరు తారా స్థాయికి చేరుకున్నాయి. నామినేషన్ల పర్వం ఊపందుకున్న తరుణంలో ఎన్నికల ప్రచారానికి అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే అధికార తెలుగుదేశం పార్టీ ఎన్నికల సన్నాహక ప్రచార సభల పేరుతో సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ఎన్నికల సమరానికి సై అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల పోరు తారా స్థాయికి చేరుకున్నాయి. నామినేషన్ల పర్వం ఊపందుకున్న తరుణంలో ఎన్నికల ప్రచారానికి అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే అధికార తెలుగుదేశం పార్టీ ఎన్నికల సన్నాహక ప్రచార సభల పేరుతో సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ఎన్నికల సమరానికి సై అంటున్నారు.
234
మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతం ఢీ అంటే ఢీ అంటోంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 16 నుంచే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అధికార పార్టీ విమర్శలకు ప్రతి విమర్శలు చేస్తూనే తీవ్ర ఆరోపణలు చేస్తూ పొలిటికల్ సమరాన్ని హీటెక్కిస్తున్నారు.

334
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల పోరు తారా స్థాయికి చేరుకున్నాయి. నామినేషన్ల పర్వం ఊపందుకున్న తరుణంలో ఎన్నికల ప్రచారానికి అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే అధికార తెలుగుదేశం పార్టీ ఎన్నికల సన్నాహక ప్రచార సభల పేరుతో సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ఎన్నికల సమరానికి సై అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల పోరు తారా స్థాయికి చేరుకున్నాయి. నామినేషన్ల పర్వం ఊపందుకున్న తరుణంలో ఎన్నికల ప్రచారానికి అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే అధికార తెలుగుదేశం పార్టీ ఎన్నికల సన్నాహక ప్రచార సభల పేరుతో సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ఎన్నికల సమరానికి సై అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల పోరు తారా స్థాయికి చేరుకున్నాయి. నామినేషన్ల పర్వం ఊపందుకున్న తరుణంలో ఎన్నికల ప్రచారానికి అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే అధికార తెలుగుదేశం పార్టీ ఎన్నికల సన్నాహక ప్రచార సభల పేరుతో సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ఎన్నికల సమరానికి సై అంటున్నారు.
434
టాలీవుడ్ కు చెందిన హీరోలు, హీరోయిన్లు, ప్రముఖ నటులు సైతం సినీరంగంలోనే కాదు రాజకీయ రంగంలోనూ తమ సత్తా చూపుతామంటూ రెడీ అవుతున్నారు. ఇప్పటికే సినీ ఇండస్ట్రీకి చెందిన నటులు ఆయా పార్టీలలో కర్చీఫ్ వేసుకున్నారు. మరికొందరైతే ఏకంగా ఎన్నికల బరిలోనే ఉన్నారు.

534
దీంతో ఏపీలో రాబోయే ఎన్నికలకు సినీ గ్లామర్ స్పెషల్ అట్రాక్షన్ కాబోతుందన్నమాట. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నడూ లేనంతగా ఈసారి సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు నటులు రాజకీయరంగ ప్రవేశం చేశారు. వారంతా ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు రెడీ అవుతున్నారు.

634
ఇప్పటి వరకు తమ సినిమాలతో బాక్సాఫీస్ ను బద్దలు కొట్టిన నటులు పలు పార్టీల తరపున ఓట్ బ్యాంక్ ను కొల్లగొట్టేందుకు రెడీ అవుతున్నారు. క్లాప్స్‌కు, యాక్షన్‌కు తాత్కాలికంగా బ్రేక్ చెప్పి ఎన్నికల సమరంలో గ్లామర్ అద్దేందుకు రెడీ అవుతున్నారు.

734
అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ తోపాటు జనసేన పార్టీలో కూడా సినీ గ్లామర్ సందడి చెయ్యబోతుంది. తెలుగు సినీరంగంలో టాప్ హీరోగా వెలుగొందుతున్న పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజకీయనాయకుడిలా మారిపోయారు. జనసేన పార్టీ స్థాపించి తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు.

834
సూపర్ హిట్ సినిమాలతో టాలీవుడ్ ను ఏలిన పవన్ ఇప్పుడు రాజకీయంగా తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ రాబోయే ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం, బీఎస్పీల పొత్తుతో ఎన్నికల బరిలో నిలిచారు.

934
జనసేన పార్టీ తరపున జబర్దస్త్ ఫేమ్ ఆది, షకలక శంకర్ లు ప్రచారం చేసేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే ఆది ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం కూడా జరుగుతోంది. ఇకపోతే మెగాబ్రదర్ నాగబాబు, వరుణ్ తేజ్ లు జనసేన పార్టీ తరపున ప్రచారం చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది.

1034
ఇక తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే ఎన్నికల బరిలో నిలిచిన మరోనటుడు నందమూరి బాలకృష్ణ. సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బాలయ్య రాజకీయ రంగంలోనూ తన సత్తా చాటారు. అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం నుంచి 2014 ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు.

1134
బాలకృష్ణ రాజకీయాల్లోకి వచ్చి ఐదేళ్లు గడిచినా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. అందుకే ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తూనే లెజెండ్‌, లయన్‌, డిక్టేటర్‌, గౌతమీపుత్ర శాతకర్ణి, పైసా వసూల్‌, జై సింహా వంటి సినిమాల్లో నటించి మెప్పించారు కూడా.

1234
balakrishnaఇటీవలే ఎన్టీయార్‌ బయోపిక్‌ ఆధారంగా కథానాయకుడు, మహానాయకుడు సినిమాల్లో తండ్రి ఎన్టీయార్‌ పాత్రను పోషించి విమర్శల ప్రశంసలు కూడా అందుకున్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా అదే నియోజకవర్గం నుంచి తిరిగి పోటీ చెయ్యనున్నారు బాలయ్య.

1334
అంతేకాదు బాలయ్య తన రాజకీయ వారసులను కూడా బరిలోకి దించనున్నారు. పెద్దల్లుడు నారా లోకేష్ గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండగా చిన్నల్లుడు శ్రీభరత్ విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

1434
ఇకపోతే ప్రముఖ నిర్మాత సినీనటులు మాగంటి మురళీమోహన్ సైతం తన రాజకీయ వారసురాలిగా కోడలు రూపాదేవిని రాజమహేంద్రవరం నుంచిపోటీకి దించనున్నారు. 2014 ఎన్నికల్లో రాజమహేంద్రవరం ఎంపీగా పోటీ చేసి గెలుపొందిన ఆయన ఈసారి తన కోడలు రూపాదేవిని రంగంలోకి దింపారు.

1534
ఆమె రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థిగాపోటీ చెయ్యనున్నారు. ఆమె తరపున రాబోయే ఎన్నికల్లో ప్రచారం నిర్వహించనున్నారు మురళీమోహన్. పేరుకు రూపాదేవి అయినా తెరవెనుక చక్రం తిప్పేది మాగంటి మురళీమోహన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.

1634
మరోవైపు సినీ నిర్మాత వల్లభనేని వంశీమోహన్ సైతం టీడీపీ ఎమ్మెల్యేగా మరోసారి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. 2014 ఎన్నికల్లో కృష్ణాజిల్లా గన్నవరం ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన రాబోయే ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చెయ్యనున్నారు. వంశీమోహన్ జూనియర్ ఎన్టీఆర్‌కు నమ్మిన బంటు.

1734
మరో సినీ నిర్మాత మాగంటి వెంకటేశ్వరరావు అలియాస్ బాబు సైతం రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఏలూరు లోక్ సభ స్థానం నుంచి పలుమార్లు ఎంపీగా గెలుపొందిన ఆయన రాబోయే ఎన్నికల్లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

1834
ఇకపోతే నటుడు శివప్రసాద్ సైతం మరోసారి పోటీ చేసేందుకు రెడీ అయ్యారు. 2014 ఎన్నికల్లో చిత్తూరు ఎంపీగా గెలుపొందిన శివప్రసాద్ పలు చిత్రాల్లో నటించారు నటిస్తున్నారు కూడా. అంతేకాదు ప్రత్యేక హోదా సాధన కోసం ఢిల్లీలో తెలుగుదేశం పార్టీ ఎంపీల పోరాటాల నేపథ్యంలో శివప్రసాద్ పలు వేషధారణలతో అందరి ప్రశంలు అందుకున్నారు. రాబోయే ఎన్నికల్లో పోటీ చేసి తన సత్తా చాటాలనుకుంటున్నారు.

1934
ఇకపోతే అలనాటి హీరోయిన్ దివ్యవాణి సైతం తెలుగుదేశంపార్టీలో కీలక నేతగా ఉన్నారు. టీడీపీ అధికార ప్రతినిధిగా ఎన్నికైన ఆమె అడపాదడపా వైసీపీపై విమర్శల దాడికి దిగుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేసేందుకు ఆమె రెడీ అయ్యారు.

2034
ఇకపోతే మరో ప్రముఖ నటి వాణీ విశ్వనాథ్‌ టీడీపీలో చేరారు. ఆమె కూడా రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేయబోతున్నారని తెలుస్తోంది. ఈమె చిత్తూరు జిల్లా నగరి నుంచి వైసీపీ అభ్యర్థి రోజాకు పోటీగా చేస్తారని ప్రచారం కూడా జరిగింది.

About the Author

RY
rajesh y

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
Recommended image2
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు
Recommended image3
దేవుడిని ప్రార్థించినా "జగన్ ఆ కోరిక" నెరవేరలేదట: కొత్త సీఎం ఆవేదన
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved