తొలి జాబితా నేడే: టీడీపీ అభ్యర్థులు వీరే

First Published Mar 14, 2019, 8:07 AM IST

తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబునాయుడు గురువారం నాడు తొలి జాబితాను విడుదల చేయనున్నారు. ఏకాభిప్రాయం కుదరని స్థానాలు మినహాయించి మిగిలిన జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది.