MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Election
  • AP Assembly Elections 2019
  • ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు రికార్డు ఇదీ...

ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు రికార్డు ఇదీ...

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్షనేత పదవిని తీసుకొంటే చంద్రబాబునాయుడు మరో కొత్త రికార్డును సృష్టించే అవకాశాలు ఉన్నాయి.  

1 Min read
Author : narsimha lode
Published : May 24 2019, 11:47 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2004 నుండి 2009 వరకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబునాయుడు కొనసాగారు. 2004 ఎన్నికల్లో వైఎస్ఆర్ సీఎంగా ఉన్నారు. 2009 ఎన్నికల్లో వైఎస్ఆర్ రెండోసారి సీఎం అయ్యారు. సీఎంగా  ప్రమాణస్వీకారం చేసిన కొద్ది రోజుల్లోనే వైఎస్ఆర్ మృతి చెందాడు. ఆ తర్వాత రోశయ్య,  కిరణ్ కుమార్ రెడ్డిలు ముఖ్యమంత్రులుగా కొనసాగారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
2019 ఎన్నికల్లో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్  సీఎంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలైంది. కేవలం 23 స్థానాల్లో టీడీపీ విజయం సాధించింది. ఈ దఫా ప్రతిపక్ష నేత పదవిని చంద్రబాబు స్వీకరిస్తారా... లేదా టీడీపీకి చెందిన మరో ఎమ్మెల్యేకు కట్టబెడతారా అనేది తేలాల్సి ఉంది.

36
46
ఒకవేళ చంద్రబాబునాయుడు విపక్ష పదవిని తీసుకొంటే  వైఎస్ఆర్‌, ఆయన తనయుడు సీఎంలుగా కొనసాగిన సమయాల్లో చంద్రబాబునాయుడు విపక్షనేతగా కొనసాగినట్టుగా రికార్డు సృష్టిస్తారు.

56
చంద్రబాబునాయుడు తనయుడు నారా లోకేష్ మంగళగిరి నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నుండి  అచ్చెన్నాయుడు విజయం సాధించారు. అచ్చెన్నాయుడు వైఎస్ జగన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించేవారు.

66
ఈ దఫా మరోసారి ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టారు. చంద్రబాబునాయుడు ఈ పదవిని తీసుకోకపోతే అచ్చెన్నాయుడుకు ఈ పదవిని ఇస్తారా... అనే చర్చ కూడ లేకపోలేదు. అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

About the Author

NL
narsimha lode
 
Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
Recommended image2
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు
Recommended image3
దేవుడిని ప్రార్థించినా "జగన్ ఆ కోరిక" నెరవేరలేదట: కొత్త సీఎం ఆవేదన
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved