శరద్ పవర్ బాణం దిమ్మతిరిగి బొక్కబోర్లా పడిన బీజేపీ
మహారాష్ట్ర రాజకీయాలు వేగంగా మలుపు తిరుగుతున్నాయి. ప్రమాణ స్వీకారం చేసిన మూడు రోజులకే సీఎం పదవికి దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేశారు. చెదిరిపోతుంది అనుకున్న ఎన్సీపీ ఎలాంటి కుదుపులు లేకుండా భాజాపా దాటికి తట్టుకోని నిలబడింది.
11

Maharashtra saga
Maharashtra saga
Latest Videos