ఆగ్ర హీరోయిన్గా ఎదిగింది.. ఐటీ కన్ను పడింది!
అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్గా ఎదిగి దక్షిణాదిలోని పలువురు స్టార్లతో నటిస్తున్న రష్మిక మందన్న చిక్కుల్లో పడ్డారు. ఆమె ఇంటిపై ఐటీ అధికారులు దాడుల జరిపారు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై సోదాలు జరిపారు.. ఈ సోదాల్లో ఐటీ అధికారులు కొన్ని కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
cartoon