అదిరిందయ్యా కళ్యాణ్ బాబూ.. 2024లో 2014?
జనసేన అధినేత పవణ్ కళ్యాణ్ రూటు మార్చాడు. ఇనాళ్ళు బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన పవన్ ఇప్పుడు కమలంతో దోస్తి కుదుర్చుకున్నాడు. స్థానిక, సార్వత్రిక ఎన్నికల్లోనూ కలిసి పోటీ చేస్తామని ప్రకటించారు.
11

bjp and janasena alliance
bjp and janasena alliance
Latest Videos