cartoon punch:ఈ రోజు మాది.. అడిగింది ఇవ్వాల్సిందే!
ప్రతి ఏటా నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని జరుపుకుంటాం. స్వాతంత్ర భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ పుట్టిన రోజునే బాలల దినోత్సవ వేడుకలు నిర్వహించడం అనవాయితి. నెహ్రూకు పిల్లలన్నా, గులాబీ పువ్వలన్నా అమితమైన ప్రేమ ఇష్టం. పిల్లల పట్ల ఆయన చాలా అపాయ్యంగా ప్రేమగా మెలిగేవారు.
11

Cartoon punch: Children's Day special
Cartoon punch: Children's Day special
Latest Videos