cartoon punch: మమ్మల్ని అంటే మేము ఊరుకోం
విప్లవయోధుడు జార్జిరెడ్డి జీవిత చరిత్ర అదారంగా తెరకెక్కించిన జార్జిరెడ్డి చిత్రంపై వివాదం కొనసాగుతొంది. విడుదల ముందు విమర్శలు చూట్టూముడుతున్నాయి.తాజాగా ఈ సినిమాపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఘాటుగా స్పందించారు.
cartoon on george reddy movie controversy