బీజేపీ చేజారిన మరో రాష్ట్రం!
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి ఓటిమి పాలైంది. ఆ పార్టీ వ్యూహం అక్కడ ఫలించలేదు. కాంగ్రెస్-జేఎంఎం కూటమి 47 స్థానాల్లో కైవసం చేసుకోగా బీజేపీ 25 స్థానాల్లో విజయం సాధించింది.
jharkhand assembly elections voters reject bjp