పిల్లి,కోతి కథల "మహా" పులి రాజకీయం

First Published 13, Nov 2019, 6:43 PM IST

మహా రాజకీయం అనేక మలుపు తిరుగుతుంది. మహారాష్ట్ర రాజకీయాలు క్షణక్షణానికి మారిపోతున్నాయి. శివసేనకు ముందు మద్ధతు ప్రకటించిన కాంగ్రెస్ ఆ తర్వాత మాట మార్చడంతో సీఎం పీటం దక్కించుకోవాలి అనుకున్న సేనకు భంగపాటే ఎదురైంది. 

Maharashtra crisis.

Maharashtra crisis.

loader