సినిమాలోనే కాదు అక్కడ నిజంగానే వంతెన పై నుంచి కార్లు కింద పడతాయి

First Published 25, Nov 2019, 6:19 PM

హైదరాబాద్ రహదారులు రక్త సిక్తమవుతున్నాయి. ఇప్పుడు రోడ్లే కాదు ఫ్లైఓవర్స్ కూడా ప్రమాదాలకు అడ్డగా మారుతున్నాయి. తాజాగా  బయోడైవర్సిటి వంతెనపై జరిగిన ప్రమాదం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. 

cartoon on Hyderabad biodiversity car accident

cartoon on Hyderabad biodiversity car accident

loader