విమానాలకు విన్నపాలు.. ఢిల్లీలో డేంజర్ బెల్స్
వాయి కాలుష్యం ఉత్తర భారతాన్ని ఉక్కిరిబిక్కరి చేస్తోంది. భరించరాని స్థాయికి కాలుష్యం స్ధాయి ఉండడంతో ప్రభుత్వం నియంత్రణ మెుదలుపెట్టింది.కాలుష్యం కారణంగా దిల్లీ విమానాశ్రయంలో ఆదివారం 30కి పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి.
11

cartoon on Delhi pollution
cartoon on Delhi pollution
Latest Videos