మూడు రాజధానులు .. కన్ఫ్యూజన్‌లో ఏపీ ప్రజలు

First Published 13, Jan 2020, 6:25 PM

ఏపీ  మూడు రాజధానులు ఉండాలన్న ప్రభుత్వ ప్రతిపాదన అక్కడి ప్రజలను కన్ఫ్యూజన్‌లో పడేస్తుంది. రాజధాని ఏదో అన్న అయోమయంలో  ప్రజలు ఉన్నారు. రాష్ట్రానికి మూడు రాజధానులు వస్తే పరిస్థితి ఎలా ఉండనుందనే విషయంపై ఆందోళన చెందుతున్నారు.

cartoon-punch

cartoon-punch

loader