MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Andhra Pradesh
  • IMD Rain Alert : తీరంవైపే దూసుకొస్తున్న అల్పపీడనం.. ఈ ఐదు తెలుగు జిల్లాల్లో వర్షాలు

IMD Rain Alert : తీరంవైపే దూసుకొస్తున్న అల్పపీడనం.. ఈ ఐదు తెలుగు జిల్లాల్లో వర్షాలు

Weather Update : తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఇంతకాలం చలి ఇరగదీయగా ఇప్పుడు వర్షాలు, ఎండలు కూడా తోడవుతున్నాయి. కొన్నిచోట్ల వర్షాలుంటే మరికొన్నిచోట్ల ఎండలు మండిపోతున్నాయి. 

2 Min read
Author : Arun Kumar P
Published : Jan 30 2026, 07:57 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మరో అల్పపీడనం...
Image Credit : ANI

మరో అల్పపీడనం...

IMD Rain Alert : వర్షకాలం ముగిసింది... శీతాకాలం కూడా ముగిసి వేసవి రాబోతోంది. కానీ కాలంతో పనిలేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో ఏర్పడుతున్న అల్పపీడనాలు, వాయుగుండాలు ఈ వర్షాలకు కారణం అవుతున్నాయి... ఒక్కోసారి తుపానులు ఏర్పడి అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. తాజాగా అరేబియా సముద్రంలో కొనసాగుతున్న అల్పపీడనం ఎఫెక్ట్ తో వర్షాలు మొదలయ్యాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు
Image Credit : Getty

ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు

కేరళ సమీపంలో ఈ అల్పపీడనం కొనసాగుతోంది... ఇది క్రమక్రమంగా తీరంవైపు పయనిస్తోందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావం కేరళ, తమిళనాడుపై ఎక్కువగా ఉంటుందని... ఆంధ్ర ప్రదేశ్ పై స్వల్పంగా ఉంటుందని వెల్లడించింది. ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూల్ జల్లాల్లో అక్కడక్కడా చెదురుమదురు జల్లులు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.

Related Articles

Related image1
IMD Rain Alert : కేరళ తీరంలో అల్పపీడనం... ఈ ప్రాంతాల్లో వర్షాలు
Related image2
IMD Rain Alert: మ‌ళ్లీ దంచికొట్ట‌నున్న వ‌ర్షాలు.. ఏపీలో ఈ ప్రాంతాల‌కు అల‌ర్ట్
35
తీరప్రాంతాల ప్రజలకు హెచ్చరిక..
Image Credit : ANI

తీరప్రాంతాల ప్రజలకు హెచ్చరిక..

తీరప్రాంతాలపై ఈ అల్పపీడనం ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని... గాలుల వేగం పెరిగి అలలు ఎగిసిపడతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది కాబట్టి మత్య్సకారులు వేటకు వెళ్లరాదని.. ఇప్పటికే సముద్రంలో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచిస్తోంది.

45
ఆంధ్ర ప్రదేశ్ వెదర్
Image Credit : Getty

ఆంధ్ర ప్రదేశ్ వెదర్

ఇలా ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలతో పాటు చలి, పొగమంచు ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక పగటిపూట అప్పుడే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి... ఎండలు మండిపోతున్నాయి. ఇలా రాష్ట్రంలో ఒకేసారి వాన, చలి, ఎండ తో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లా జి. మాడుగులతో 7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఇదే సమయంలో నందిగామ వంటి ప్రాంతాల్లో 33-34 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి.

55
తెలంగాణ వాతావరణం
Image Credit : Getty

తెలంగాణ వాతావరణం

తెలంగాణ విషయానికి వస్తే ప్రస్తుతం శీతాకాలం నుండి వేసవి కాలానికి వెదర్ చేంజ్ అవుతోంది. కొంతకాలంగా అత్యల్పంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు మెళ్ళిగా పెరుగుతున్నాయి... ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 15 డిగ్రీలకు పైగానే అత్యల్ప ఉష్ణోగ్రతలు ఉన్నాయి. పగటిపూట అత్యధికంగా 32-33 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. నిన్న(జనవరి 29న) హైదరాబాద్ లో అత్యల్పంగా పటాన్ చెరులో 14.4 డిగ్రీలు, అత్యధికంగా హకీంపేటలో 31.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వాతావరణం
ఆంధ్ర ప్రదేశ్
తెలంగాణ
విశాఖపట్నం
తిరుపతి
విజయవాడ
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
“ఎంత లంచం ఇచ్చావో మర్యాదగా చెప్పు..!” 😡 వార్డెన్‌పై AP Food Commission Chairman ఆగ్రహం..!
Recommended image2
ఏపీలో నిరుద్యోగుల‌కు పండ‌గ‌లాంటి వార్త‌.. 10,060 పోస్టుల భ‌ర్తీకి గ్రీన్ సిగ్న‌ల్
Recommended image3
ఈ ప్రాంతాల్లో అల్ల‌క‌ల్లోల‌మే.. ఉరుములు, మెరుపుల‌తో కూడిన భారీ వ‌ర్షాలు
Related Stories
Recommended image1
IMD Rain Alert : కేరళ తీరంలో అల్పపీడనం... ఈ ప్రాంతాల్లో వర్షాలు
Recommended image2
IMD Rain Alert: మ‌ళ్లీ దంచికొట్ట‌నున్న వ‌ర్షాలు.. ఏపీలో ఈ ప్రాంతాల‌కు అల‌ర్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved