Andhra News: వైద్యారోగ్య శాఖ మంత్రిగా విడదల రజని బాధ్యతల స్వీకరణ (Photos)
అమరావతి: రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం మరియు వైద్యవిద్య శాఖల మంత్రిగా విడదల రజని సోమవారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. అమరావతి సచివాలయం ఐదో బ్లాక్ లో కేటాయించిన ఛాంబరుకు భర్త, పిల్లలతో విచ్చేసిన ఆమెకు వేద పండితులు వేద మంత్రాలు పటిస్తూ పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. వేద పండితుల మంత్రోచ్చరణాల మధ్య ఘనంగా పూజలు నిర్వహించిన తదుపరి మంత్రిగా ఆమె బాధ్యతలు చేపట్టారు. వైద్య నిపుణులకు రూ.85 వేల వరకు జీతాలు పెంచుతూ తొలి సంతకం ఆమె చేశారు.

Vidadala Rajini Taken Charge
కుంటుబసమేతంగా సచివాలయానికి విచ్చేసి చాంబర్లో ప్రత్యేక పూజలు... వేదపండితుల మంత్రోచ్చరణల మధ్య వైద్యారోగ్య మంత్రిగా విడదల రజని బాధ్యతల స్వీకరణ