MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • Weather Update: ద్రోణి ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణలో దంచికొట్టనున్న వర్షాలు.. ఈ ప్రాంతాలకు హైఅలర్ట్

Weather Update: ద్రోణి ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణలో దంచికొట్టనున్న వర్షాలు.. ఈ ప్రాంతాలకు హైఅలర్ట్

Weather Update: ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా అక్టోబర్ 21 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో పాటు ఈదురుగాలులు ఉంటాయని పేర్కొంది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 19 2026, 08:52 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ద్రోణి.. ఉపరితల ఆవర్తన ప్రభావంతో వర్షాలు
Image Credit : Chatgpt

ద్రోణి.. ఉపరితల ఆవర్తన ప్రభావంతో వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పుల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో మరోసారి వర్షాలు జోరందుకున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తీర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.

దీనికి తోడు లక్షద్వీప్ నుంచి కర్ణాటక, దక్షిణ ఆంధ్రప్రదేశ్ మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు సముద్ర మట్టానికి 1.5 నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఒక ద్రోణి విస్తరించి ఉంది. ఈ రెండు వాతావరణ వ్యవస్థల ప్రభావం వల్ల రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో వాతావరణం పూర్తిగా మారిపోనుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఏపీలో రానున్న మూడు రోజుల వర్షాల జోరు
Image Credit : Gemini

ఏపీలో రానున్న మూడు రోజుల వర్షాల జోరు

వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం అక్టోబర్ 21 వరకు కోస్తాంధ్ర, యానాం అలాగే రాయలసీమ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా వర్షాలతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో, అప్పుడప్పుడు 60 కిలోమీటర్ల వరకు బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేశారు.

35
ఈ జిల్లాలకు పిడుగుల హెచ్చరికలు
Image Credit : Gemini

ఈ జిల్లాలకు పిడుగుల హెచ్చరికలు

రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్‌డీఎంఏ) వెల్లడించిన వివరాల ప్రకారం, సోమవారం నాడు పోలవరం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.

మిగిలిన జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురిసే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు. ఈదురుగాలులు, పిడుగులు పడే సమయంలో ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్లు అలాగే భారీ హోర్డింగ్స్ కింద నిలబడవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

45
తెలంగాణలోనూ కొనసాగుతున్న వాతావరణ మార్పులు
Image Credit : Google AI

తెలంగాణలోనూ కొనసాగుతున్న వాతావరణ మార్పులు

ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా తెలంగాణలోనూ వాతావరణం కూల్ అయింది. సోమవారం హైదరాబాద్ నగరంలో ఉదయం ఆహ్లాదకరంగా ఉండి, మధ్యాహ్నం తర్వాత ఆకాశం మేఘావృతమై సాయంత్రం లేదా రాత్రి వేళల్లో తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉంది.

ఇక ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి. మరోవైపు అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యాన్ని మార్కెట్లకు తెచ్చిన రైతులు తగిన జాగ్రత్తలు తీసుకుని, టార్పాలిన్లతో కవర్ చేసుకోవాలని వ్యవసాయ శాఖ విజ్ఞప్తి చేసింది.

55
మత్స్యకారులకు హెచ్చరికలు.. భద్రతా చర్యలు
Image Credit : Gemini

మత్స్యకారులకు హెచ్చరికలు.. భద్రతా చర్యలు

సముద్రం నుంచి వీస్తున్న తేమ గాలుల కారణంగా తీర ప్రాంతాల్లో వాతావరణం అస్థిరంగా ఉంది. ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున, మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లేటప్పుడు వాతావరణ శాఖ సూచనలను విధిగా పాటించాలని కోరారు. వాహనదారులు, ప్రయాణికులు కూడా వర్ష సమయాల్లో రోడ్లపై అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని అధికారులు సూచించారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వాతావరణం
ఆంధ్ర ప్రదేశ్
అమరావతి
తిరుపతి
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
తెలంగాణ
హైదరాబాద్
 
1st TEST • PAK vs SL 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:00 am
Match yet to begin.
Schedule ›
7th T10 • ABDT10
EEEE
Mon, 9 Nov, 2026
ARACARAC
07:15 pm
Match yet to begin.
Schedule ›
8th T10 • ABDT10
UNTUNT
Mon, 9 Nov, 2026
RDCRDC
09:30 pm
Match yet to begin.
Schedule ›
6th T10 • ABDT10
Result
ARACARAC
114/1
RDCRDC
112/6
Arabian Aces beat Royal Desert Champions by 9 wickets
Schedule ›
5th T10 • ABDT10
Result
UNTUNT
126/6
UABUAB
101/4
United Tigers won by 25 runs
Schedule ›
4th T10 • ABDT10
Result
YASLYASL
117/4
EEEE
115/4
Yas Lions beat Emirates Eagles by 6 wickets
Schedule ›
3rd T10 • ABDT10
Result
UNTUNT
140/6
ARACARAC
89/9
United Tigers beat Arabian Aces by 51 runs
Schedule ›
2nd T10 • ABDT10
Result
RDCRDC
109/7
EEEE
125/2
Emirates Eagles beat Royal Desert Champions by 16 runs
Schedule ›
1st T10 • ABDT10
Result
UABUAB
121/3
YASLYASL
120/3
UAE Bulls beat Yas Lions by 7 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
Result
NZNZ
134
INDIND
113/7
IND won by 4 runs (DLS method)
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
9th T10 • ABDT10
YASLYASL
Tue, 10 Nov, 2026
UNTUNT
07:15 pm
Match yet to begin.
Schedule ›
10th T10 • ABDT10
UABUAB
Tue, 10 Nov, 2026
EEEE
09:30 pm
Match yet to begin.
Schedule ›
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
12th T10 • ABDT10
ARACARAC
Wed, 11 Nov, 2026
YASLYASL
09:30 pm
Match yet to begin.
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
AUSAUS
Thu, 12 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
AUSAUS
Sun, 15 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
2nd TEST • SL vs PAK 2026
PAKPAK
Tue, 17 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • AUS vs ENG 2026
AUSAUS
Wed, 18 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Weather Update: ఈశాన్య గాలుల ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణలలో దంచికొట్టనున్న వానలు.. ఈ ప్రాంతాలకు అలర్ట్
Recommended image2
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల ప్రభంజనం.. వేల ఓట్ల మెజారిటీతో రికార్డు విజయాలు
Recommended image3
SEC Anil Chandra Punetha: 23 మున్సిపాలిటీలు, 13వేల గ్రామపంచాయతీల ఎన్నికలపై త్వరలో నిర్ణయం
Related Stories
Recommended image1
Top 10 Countries With Most Billionaires: అత్యధిక బిలియనీర్లు ఉన్న టాప్ 10 దేశాలు ఇవే, భారత్ స్థానం ఎంతంటే?
Recommended image2
World Best Cities: ప్రపంచంలో నంబర్ 1 నగరం ఏదో తెలుసా? టాప్ 7 బెస్ట్ సిటీల లిస్ట్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved