MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • Rain Alert: ఈ ప్రాంతాల్లో అల్లకల్లోలమే.. వచ్చే 4 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

Rain Alert: ఈ ప్రాంతాల్లో అల్లకల్లోలమే.. వచ్చే 4 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

Rain Alert: ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నివేదించింది. తూర్పు విదర్భ నుండి తమిళనాడు వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయన్నారు. 

1 Min read
Author : Narender Vaitla
Published : Jun 18 2026, 08:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
12
రాబోయే నాలుగు రోజుల్లో వర్ష సూచన
Image Credit : Gemini AI

రాబోయే నాలుగు రోజుల్లో వర్ష సూచన

తూర్పు విదర్భ నుండి తమిళనాడు వరకు విస్తరించిన ద్రోణి ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయి. ఈ ద్రోణి తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ మీదుగా విస్తరించి ఉంది. 

దీని ప్రభావంతో రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్నం తుఫాన్ హెచ్చరిక కేంద్రం అధికారి శ్రీనివాసరావు తెలిపారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
22
అధికారుల హెచ్చరికలు
Image Credit : Gemini AI

అధికారుల హెచ్చరికలు

విశాఖపట్నం తుఫాన్ హెచ్చరిక కేంద్రం అధికారి శ్రీనివాసరావు తాజా వాతావరణ పరిస్థితులపై స్పందించారు. ప్రజలు వర్షాలు, ఉరుములు, మెరుపుల సమయంలో సురక్షిత ప్రాంతాలలో ఉండాలని, చెట్ల కింద లేదా విద్యుత్ స్తంభాల వద్ద నిలబడవద్దని సూచించారు. అప్రమత్తంగా ఉండటం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని అధికారులు తెలియజేశారు. రాబోయే రోజుల్లో వాతావరణ పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు వచ్చినా ఎప్పటికప్పుడు తెలియజేస్తామని పేర్కొన్నారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వాతావరణం
ఆంధ్ర ప్రదేశ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
Sajjala Ramakrishna Reddy Sensational Comments On Localbody Elections 2026 | Asianet News Telugu
Recommended image2
విద్యార్థుల‌కు ఏపీ ప్ర‌భుత్వం గుడ్ న్యూస్‌.. త‌ల్లికి వంద‌నం రెండో విడ‌త నిధుల‌పై కీల‌క అప్‌డేట్
Recommended image3
పవన్ కళ్యాణ్‌తో భేటీ కానున్న త‌మిళ‌నాడు సీఎం విజ‌య్‌.. ఏం చ‌ర్చించ‌నున్నారంటే.?
Related Stories
Recommended image1
PF Interest: పీఎఫ్ ఖాతాదారుల‌కు గుడ్ న్యూస్‌.. ఈ నెలాఖ‌రులో అకౌంట్‌లోకి అద‌నంగా డ‌బ్బులు
Recommended image2
గంట‌కు 320 కి.మీల వేగం.. 3 గంట‌ల్లోనే హైద‌రాబాద్ నుంచి బెంగ‌ళూరు బుల్లెట్ ట్రైన్‌. స్టేష‌న్లు ఇవే.
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved