MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • NTR: లోకేష్‌కి పోటీగా ఎన్టీఆర్ పొలిటిక‌ల్ ఎంట్రీ.? జూలై 18న కీల‌క ప్ర‌క‌ట‌న ప్ర‌చారంపై క్లారిటీ వ‌చ్చేసింది

NTR: లోకేష్‌కి పోటీగా ఎన్టీఆర్ పొలిటిక‌ల్ ఎంట్రీ.? జూలై 18న కీల‌క ప్ర‌క‌ట‌న ప్ర‌చారంపై క్లారిటీ వ‌చ్చేసింది

NTR: జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారంటూ ఇటీవల సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా జూలై 18న ఆయన రాజకీయ ప్రయాణంపై కీలక ప్రకటన వెలువడుతుందనే వార్తలు అభిమానుల్లో ఆసక్తిని పెంచాయి.

2 Min read
Author : Narender Vaitla
| Updated : Jul 14 2026, 04:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఎన్టీఆర్ పేరుతో ఎలాంటి కార్యక్రమాలకు అనుమతి లేదు
Image Credit : Asianet News

ఎన్టీఆర్ పేరుతో ఎలాంటి కార్యక్రమాలకు అనుమతి లేదు

గ‌త కొన్ని రోజులుగా ఎన్టీఆర్ రాజ‌కీయానికి సంబంధించి జ‌రుగుతోన్న ప్ర‌చారంపై మంగ‌ళ‌వారం ఎన్టీఆర్ కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసి, జరుగుతున్న ప్రచారంపై పూర్తి స్పష్టత ఇచ్చింది. ఎన్టీఆర్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో RAW NTR పేరుతో జరుగుతున్న కార్యక్రమాలకు తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఎన్టీఆర్ పేరును ఉపయోగించి ప్రకటనలు చేయడం, కార్యక్రమాలు నిర్వహించడం లేదా ఆయన తరఫున మాట్లాడే అధికారం ఎవరికీ లేదని తెలిపింది. అధికారిక సమాచారం వస్తే అది ఎన్టీఆర్ కార్యాలయం ద్వారానే వెల్లడవుతుందని పేర్కొంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
'ఊరు-వాడ' కార్యక్రమంపై క్లారిటీ
Image Credit : youtube

'ఊరు-వాడ' కార్యక్రమంపై క్లారిటీ

జూలై 18న నిర్వహించనున్న 'ఊరు-వాడ' కార్యక్రమాన్ని రాజకీయాలతో ముడిపెట్టొద్దని అభిమానుల సంఘం కోరింది. ఈ కార్యక్రమం పూర్తిగా సామాజిక సేవ లక్ష్యంతో రూపొందించిందని, రాజకీయ ప్రవేశానికి దీనికి ఎలాంటి సంబంధం లేదని వెల్లడించింది. చాలా కాలం క్రితమే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధమయ్యాయని వివరించింది.

35
పుకార్లను నమ్మొద్దన్న విజ్ఞప్తి
Image Credit : Asianet News

పుకార్లను నమ్మొద్దన్న విజ్ఞప్తి

నిరాధార ప్రచారం కారణంగా అభిమానులు అయోమయానికి గురికావొద్దని ఎన్టీఆర్ కార్యాలయం సూచించింది. సోషల్ మీడియా పోస్టులు, అనధికారిక వార్తలను నమ్మకుండా అధికారిక ప్రకటనలనే విశ్వసించాలని అభిమానులను కోరింది. అలాగే మీడియా సంస్థలు కూడా ధృవీకరించిన సమాచారాన్నే ప్రచారం చేయాలని విజ్ఞప్తి చేసింది.

45
ఎన్టీఆర్ రాజకీయాలపై చర్చ ఎందుకు?
Image Credit : Asianet News

ఎన్టీఆర్ రాజకీయాలపై చర్చ ఎందుకు?

దక్షిణాది సినీ పరిశ్రమకు చెందిన పలువురు నటుల రాజకీయ ప్రవేశంపై ఇటీవల తరచూ చర్చ జరుగుతోంది. తమిళనాడులో నటుడు విజయ్ రాజకీయ పార్టీ ప్రారంభించిన తర్వాత, జూనియర్ ఎన్టీఆర్ కూడా రాజకీయాల్లోకి రావచ్చనే ఊహాగానాలు బలపడ్డాయి. ప్ర‌స్తుతం టీడీపీలో లోకేష్ బ‌లం పెరుగుతోన్న నేప‌థ్యంలో అందుకు పోటీగా ఎన్టీఆర్ బ‌రిలోకి దిగ‌నున్నాడ‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఇప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై ఆయన నుంచి గానీ, కార్యాలయం నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

55
అభిమానుల్లో కొనసాగుతున్న ఆసక్తి
Image Credit : Asianet News

అభిమానుల్లో కొనసాగుతున్న ఆసక్తి

ఎన్టీఆర్ కార్యాలయం స్పష్టత ఇచ్చినప్పటికీ, భవిష్యత్తులో ఆయన రాజకీయాలపై ఏదైనా నిర్ణయం తీసుకుంటారా అనే చర్చ మాత్రం కొనసాగుతోంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ప్రచారాలకు ఆధారం లేదని కార్యాలయం ప్రకటించడంతో, అభిమానులు అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై ఎలాంటి అధికారిక నిర్ణయం వెల్లడికాలేదు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఆంధ్ర ప్రదేశ్
నారా లోకేష్
 
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd TEST • SA vs AUS
Result
SASA
329 & 387
AUSAUS
429 & 111
SA won by 176 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
రాప్తాడు బాలికపై దాడి కేసులో కీలక పరిణామం.. నిందితుడు హేమంత్‌పై పోలీసుల కాల్పులు
Recommended image2
ఏపీలో ముగిసిన ప‌ట్ట‌ణ స్థానిక సంస్థ‌ల‌ ఎన్నిక‌ల పోలింగ్‌.. ఓటు వేయ‌కుండానే వెళ్లిన జ‌గ‌న్
Recommended image3
AP Municipal Elections 2026 : మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం.. రేపు 7AM కే ఓటింగ్ షురూ
Related Stories
Recommended image1
USA: అమెరికాలో బ‌ట్ట‌లు బ‌య‌ట ఆరేయ‌డం నిషేధమ‌ని తెలుసా.? మ‌రి వారి ప‌రిస్థితి ఏంటో ఆలోచించారా?
Recommended image2
Railway: రైలు స‌డ‌న్ బ్రేక్ ఎందుకు వేయ‌కూడ‌దు.. పెద్ది సినిమాలో చూపించింది నిజ‌మేనా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved