నా భర్త వల్ల చాలా నష్టపోయా.. రోజా షాకింగ్ కామెంట్స్
రోజా, సెల్వమణి వివాహం జరిగిన విషయం అందరికీ తెలిసిన విషయమే కానీ, వీరిద్దరి మధ్య ప్రేమాయణం ఎలా కొనసాగిందన్న విషయం మాత్రం ఎవరికీ తెలియదు.

రోజా సెల్వమణి.. పరిచయం అక్కర్లేని పేరు. సినిమాల్లో తిరుగులేని నటిగా నిరూపించుకొని.. టాప్ హీరోల సరసన నటించి.. లక్షల మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆ తర్వాత ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకొనున్నారు. తర్వాత సినిమాలకు కాస్త దూరమైనా.. బుల్లితెర ద్వారా అభిమానులకు మళ్లీ చేరువయ్యారు.

పలు రియాల్టీ షోలతో బిబీబిజీగా ఉంటూనే రాజకీయంగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా పేరు ఘడించారు. కాగా.. ప్రేమ పెళ్లి చేసుకున్న రోజా.. ఓ విషయంలో తన భర్త కారణంగా తీవ్ర నష్టపోయానంటూ పేర్కొన్నారు.

ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన ప్రేమ, పెళ్లి వంటి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

రోజాని తమిళ చిత్ర పరిశ్రమకు `చెంబరుతి` చిత్రం ద్వారా డైరెక్టర్ సెల్వమణి పరిచయం చేశారు. ఈ చిత్రంలో ప్రశాంత్ కథానాయకుడిగా నటించారు. ఈ చిత్రం విజయవంతమై తమిళ చిత్ర పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ సెల్వమణి, రోజా మధ్య పరిచయం ఏర్పడింది.

ఆ పరిచయం కాస్త.. ప్రేమగా మారి.. చివరకు మూడు ముళ్ల బంధంతో 2002లో ఒక్కటయ్యారు. అయితే రోజా, సెల్వమణి వివాహం జరిగిన విషయం అందరికీ తెలిసిన విషయమే కానీ, వీరిద్దరి మధ్య ప్రేమాయణం ఎలా కొనసాగిందన్న విషయం మాత్రం ఎవరికీ తెలియదు.

వాస్తవానికి సెల్వమణి రోజాను ప్రేమించిన విషయాన్ని ముందుగా రోజాకు కాకుండా రోజా తండ్రి దగ్గరకు వెళ్లి చెప్పారట. రోజా తండ్రిని ఒప్పించుకుని ఆ తర్వాత రోజాకు విషయం చెప్పాడట సెల్వమణి. ఇక రోజా కూడా సెల్వమణి ప్రేమ కోసం చాలా కష్టపడిందట.

ఆయన కోసం తమిళం మాట్లాడటం, చదవడం కూడా నేర్చుకుందట. చివరకు ప్రేమించిన దర్శకుడినే పెళ్లాడి.. లైఫ్‌ను హ్యాపీగా రన్ చేస్తున్నారు.

అయితే 1994లో సమరం అనే ఓ యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రాన్ని స్వయంగా రోజా నిర్మాతగా అందులో సుమన్, రోజా, రఘుమాన్ తదితరులు నటించారు.

ఈ సినిమాకి దర్శకత్వం ఆర్ కె సెల్వమణి నిర్వహించగా, శ్రీ సాయిరోజా ప్రొడక్షన్స్ నిర్మించింది. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఇళయరాజా స్వరాలు సమకుర్చరు.

కాగా ఈ సినిమా బాక్సాఫీసు వద్ద దారుణంగా ఫెయిల్ అయ్యింది. దీంతో రోజాకు ఆర్థిక నష్టాలు తప్పలేదు. ఇలా తన భర్త తీసిన సినిమా వల్ల రోజాకు ఆర్థికంగా నష్టాలు మూటగట్టుకోవాల్సి వచ్చిందని ఆమె చెప్పారు. కాగా.. ఆ తర్వాత మళ్లీ వారు ఆర్థికంగా నిలదొక్కుకోగలిగారు.

ప్రస్తుతం ఈ దంపతులు తమ ఇద్దరి సంతానంతో సంతోషంగా గడుపుతున్నారు. ఇటు రాజకీయాల్లోనూ రోజా తిరుగులేని శక్తిగా ఎదుగుతున్నారు.