మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి హుండీ లెక్కింపులో పాల్గొన్న ఎమ్మెల్యే ఆర్కే..
మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో హుండీ ఆదాయం లెక్కింపు కార్యక్రమం శనివారం మొదలయ్యింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్కే సామాన్య భక్తుడిలా పాల్గొన్నారు.
15

MLA RK in mangalagiri temple
శనివారం రోజు ఉదయం 11.30 గంటలకు మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు మొదలయ్యింది.
25
MLA RK in mangalagiri temple counting
ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్కే సామాన్య భక్తుని వలె సాంప్రదాయ దుస్తులతో పాల్గొన్నారు. హుండీ ఆదాయాన్ని మిగతావారితో కలిసి లెక్కించారు.
35
MLA RK in mangalagiri
శనివారం రోజు ఉదయం 11.30 గంటలకు మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు మొదలయ్యింది.
45
MLA RK in counting
ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్కే సామాన్య భక్తుని వలె సాంప్రదాయ దుస్తులతో పాల్గొన్నారు. హుండీ ఆదాయాన్ని మిగతావారితో కలిసి లెక్కించారు.
55
MLA RK

Latest Videos