MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Andhra Pradesh
  • ఏసిబి కోర్ట్ వద్ద టెన్షన్ టెన్షన్... లాయర్లతో చంద్రబాబు, లోకేష్ మంతనాలు... అసలేం జరుగుతోంది?

ఏసిబి కోర్ట్ వద్ద టెన్షన్ టెన్షన్... లాయర్లతో చంద్రబాబు, లోకేష్ మంతనాలు... అసలేం జరుగుతోంది?

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విచారణ సందర్భంగా విజయవాడ ఏసిబి కోర్టువద్ద ఉద్రిక్తత నెలకొంది, 

1 Min read
Author : Arun Kumar P
| Updated : Sep 10 2023, 11:13 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ACB Court

ACB Court

విజయవాడ : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ లో ఏపీ రాజకీయాల్లో అలజడి రేగింది. టిడిపి అధికారంలో వుండగా స్కిల్ డెవలప్ మెంట్ పేరిట భారీ అవినీతి జరిగిందని... ఇందులో ప్రధాని నిందితుడు చంద్రబాబు నాయుడు అని ఆరోపిస్తూ సిఐడి అధికారులు అరెస్టు చేసారు. నంద్యాలలో మాజీ సీఎంను అదుపులోకి తీసుకున్న సిఐడి అధికారులు సుదీర్ఘంగా విచారించారు. ఇవాళ (ఆదివారం) ఉదయం విజయవాడ ఏసిబి కోర్టుకు తరలించారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ACB Court

ACB Court

చంద్రబాబు విచారణ సందర్భంగా కోర్టు వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేసారు. సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, చంద్రబాబు తరఫున సిద్దార్థ లూథ్రా, పోసాని వెంకకటేశ్వరరావు వాదనలు వినిపిస్తున్నారు. వాదనలు ముగింపు దశకు చేరుకోడవడంతో న్యాయమూర్తి నిర్ణయం ఎలా వుంటుందో అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. 

34
ACB Court

ACB Court

చంద్రబాబు విచారణ నేపథ్యలో ఆయన కుటుంబసభ్యులు కూడా కోర్టుకు వచ్చారు. నారా లోకేష్ తండ్రితో కేసు వాదిస్తున్న లాయర్లతో ఎప్పటికప్పుడు  సంప్రదింపులు జరుపుతున్నారు. ఎలాగయినా చంద్రబాబును బయటకు తీసుకువచ్చేందుకు ఆయన తరపు లాయర్లు ప్రయత్నిస్తుండగా సిఐడి మాత్రం జ్యుడిషియర్ రిమాండ్ కోరుతోంది. 

44
ACB Court

ACB Court

మరికొద్దిసేపట్లో వాదనలు ముగిసి కోర్టు తీర్పు వెలువడే అవకాశం వుండటంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. కోర్టు ప్రాంగణంతో పాటు విజయవాడలో భారీగా పోలీసులను మొహరించారు.  ఏసీబీ కోర్టు ప్రాంగణంనుండి మీడియా సభ్యులు, పార్టీల నాయకులను పోలీసులు పంపిస్తున్నారు.  టిడిపి ముఖ్య నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేస్తున్నారు. 


 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
విజయవాడ

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
మా ఆరడుగుల బుల్లెట్..! : Home Minister Anitha POWERFUL Speech | CM Chandrababu | Asianet News Telugu
Recommended image2
కొండ‌ల‌ను చీల్చి గోదావ‌రిని తీసుకొచ్చిన ఇంజ‌నీరింగ్ అద్భుతం.. పోల‌వ‌రం ఎడ‌మ కాలువ నిర్మాణం
Recommended image3
Pawan Kalyan : కల్యాణ్ కుమార్ పేరు కాస్త పవన్ కల్యాణ్ గా ఎలా మారింది? అసలు ఈ పేరు పెట్టిందెవరు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved