MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • Free Tirupati Laddu : ఫ్రీగా తిరుమల శ్రీవారి లడ్డూ, వడ.. ఎలా పొందాలో తెలుసా?

Free Tirupati Laddu : ఫ్రీగా తిరుమల శ్రీవారి లడ్డూ, వడ.. ఎలా పొందాలో తెలుసా?

Free Prasadam : తిరుపతి లడ్డూ, వడ ఫ్రీగా దొరుకుతుందా? అవును. ఇకపై శ్రీవారి లడ్డూ, వడ ప్రసాదాన్ని ఉచితంగా ఇవ్వనున్నారు. ఇది ఎవరికి, ఎంత ఇస్తారో తెలుసుకుందాం.

2 Min read
Author : Arun Kumar P
| Updated : Nov 07 2026, 01:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
తిరుమలలో ఉచిత లడ్డూ పంపిణీ
Image Credit : Gemini AI

తిరుమలలో ఉచిత లడ్డూ పంపిణీ

తిరుమల శ్రీవారి సన్నిధిలో ఎన్నో ఏళ్లు పనిచేసి రిటైర్ అయిన ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) గుడ్ న్యూస్ చెప్పింది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా వారికి శ్రీవారి ప్రసాదాలను ఉచితంగా అందించేందుకు సిద్దమయ్యింది. నవంబర్ 7 అంటే ఇవాళ్టి నుంచి నవంబర్ 20 వరకు అర్హులైన పెన్షనర్లకు లడ్డూ, వడ ప్రసాదం ఇవ్వనున్నట్లు టిటిడి ఓ ప్రకటనలో తెలిపింది.

టిటిడి రిటైర్డ్ ఉద్యోగులు ఒక్కొక్కరికి ఒక పెద్ద లడ్డూతో పాటు వడ ప్రసాదం ఇచ్చేందుకు టిటిడి ఏర్పాట్లు చేసింది. దీనికోసం తిరుపతిలోని టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ దగ్గర ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. వృద్ధులు ఎక్కువ సేపు లైన్లో నిల్చోకుండా పెన్షన్ ఆర్డర్ నంబర్ ఆధారంగా ప్రసాదం ఇచ్చేలా రోజులను విభజించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ప్రసాదం ఎక్కడ, ఎన్ని గంటలకు ఇస్తారు?
Image Credit : TTD

ప్రసాదం ఎక్కడ, ఎన్ని గంటలకు ఇస్తారు?

తిరుపతి కేటీ రోడ్‌లోని టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ కాంప్లెక్స్‌లో ఈ ప్రసాద పంపిణీ జరుగుతుంది. ఎంప్లాయీస్ క్యాంటీన్ దగ్గరున్న కొత్త జాబాలి బిల్డింగ్‌లో కౌంటర్లు ఉంటాయి. నిర్ణయించిన రోజుల్లో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రసాదం ఇస్తారు.

కేవలం తిరుపతే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే రిటైర్డ్ ఉద్యోగులు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రసాదం తీసుకునేలా ఏర్పాట్లు చేసింది టిటిడి. వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఇబ్బంది పడకుండా తాగునీరు, వెయిటింగ్ హాల్స్ లాంటి సౌకర్యాలు కూడా కల్పించింది.

34
పెన్షన్ నంబర్ ఆధారంగా తేదీల కేటాయింపు
Image Credit : Indianeagle

పెన్షన్ నంబర్ ఆధారంగా తేదీల కేటాయింపు

ఒకేరోజు రిటైర్డ్ ఉద్యోగులు ఎక్కువగా రాకుండా ఉండేందుకు పెన్షన్ ఆర్డర్ నంబర్ల ఆధారంగా తేదీలను కేటాయించారు.

నవంబర్ 7న 164 నుంచి 3,250 వరకు నంబర్లు ఉన్నవారు ప్రసాదం తీసుకోవచ్చు.

నవంబర్ 9 నుంచి 13 వరకు 3,251 నుంచి 9,050 నంబర్లు ఉన్నవారికి ప్రసాదం ఇస్తారు.

నవంబర్ 16 నుంచి 19 వరకు 9,051 నుంచి 12,550 వరకు నంబర్లు ఉన్నవారు ప్రసాదం పొందవచ్చు.

నవంబర్ 20న 12,551 ఆ పైన నంబర్లు ఉన్న మిగిలిన వారందరికీ ప్రసాదం ఇస్తారు.

కాబట్టి పెన్షనర్లు తమ నంబర్ చెక్ చేసుకుని కేటాయించిన రోజు మాత్రమే రావాలని టీటీడీ కోరుతోంది.

44
స్మార్ట్ కార్డ్ తప్పనిసరి: టీటీడీ సూచన
Image Credit : stockPhoto

స్మార్ట్ కార్డ్ తప్పనిసరి: టీటీడీ సూచన

ప్రసాదం తీసుకోవాలనుకునే రిటైర్డ్ ఉద్యోగులు, ఫ్యామిలీ పెన్షనర్లు కచ్చితంగా తమ ఒరిజినల్ స్మార్ట్ కార్డును తీసుకురావాలని టిటిడి సూచించింది.. గుర్తింపు కోసం కౌంటర్ దగ్గర ఈ కార్డును చెక్ చేస్తారట. ఒరిజినల్ కార్డు లేకపోతే ప్రసాదం తీసుకోవడంలో ఇబ్బంది ఉండొచ్చు… కాబట్టి ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలంటోంది. అలాగే ప్రసాదం ఏ తేదీన ఇస్తారో అదేరోజు రావాలని… పంపిణీ కేంద్రం దగ్గర క్రమశిక్షణ పాటించాలని టీటీడీ కోరుతోంది. ఈ ఉచిత ప్రసాద పంపిణీ నవంబర్ 20 వరకు జరగనుంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
తిరుపతి
ఏషియానెట్ న్యూస్
 
2nd ODI • NZ vs IND 2026
Live
NZNZ
134
INDIND
(17.0 ov)71/4
IND need 64 runs in 180 balls
Schedule ›
1st T10 • ABDT10
UABUAB
Sat, 7 Nov, 2026
YASLYASL
05:00 pm
Match yet to begin.
Schedule ›
2nd T10 • ABDT10
RDCRDC
Sat, 7 Nov, 2026
EEEE
07:15 pm
Match yet to begin.
Schedule ›
3rd T10 • ABDT10
UNTUNT
Sat, 7 Nov, 2026
ARACARAC
09:30 pm
Match yet to begin.
Schedule ›
4th T10 • ABDT10
YASLYASL
Sun, 8 Nov, 2026
EEEE
05:00 pm
Match yet to begin.
Schedule ›
5th T10 • ABDT10
UNTUNT
Sun, 8 Nov, 2026
UABUAB
07:15 pm
Match yet to begin.
Schedule ›
6th T10 • ABDT10
ARACARAC
Sun, 8 Nov, 2026
RDCRDC
09:30 pm
Match yet to begin.
Schedule ›
1st TEST • PAK vs SL 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:00 am
Match yet to begin.
Schedule ›
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
7th T10 • ABDT10
EEEE
Mon, 9 Nov, 2026
ARACARAC
07:15 pm
Match yet to begin.
Schedule ›
8th T10 • ABDT10
UNTUNT
Mon, 9 Nov, 2026
RDCRDC
09:30 pm
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
9th T10 • ABDT10
YASLYASL
Tue, 10 Nov, 2026
UNTUNT
07:15 pm
Match yet to begin.
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
AUSAUS
Thu, 12 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
AUSAUS
Sun, 15 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
2nd TEST • SL vs PAK 2026
PAKPAK
Tue, 17 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Weather Update : ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్.. ఈ తెలుగు జిల్లాల్లో వర్షాలు కంటిన్యూ
Recommended image2
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం
Recommended image3
Now Playing
మురసు తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం | CM Chandrababu Reviews Flood Situation
Related Stories
Recommended image1
Tirumala: భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్.. శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల.. పూర్తి వివరాలు ఇవే
Recommended image2
TTD: తిరుమ‌ల రూ. 300 టికెట్ కోసం 3 నెల‌లు ఆగాల్సిన ప‌నిలేదు.. మ‌రో అవ‌కాశం ఉంద‌ని తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved