భార్యకు విడాకులు, మరో మహిళతో అఫైర్: ఎవరీ మహేష్?

First Published 12, Oct 2020, 1:36 PM

మహేష్ కు సోదరి వరుస అయ్యే ఓ మహిళ గుంటూరుకు చెందిన ఓ వివాహితుడితో ప్రేమాయణం సాగిస్తున్నట్లు తెలుస్తోంది.

పోలీసు కమిషనర్ ఆఫీసులో పనిచేస్తున్న మహేష్ అనే యువకుడిని దుండగులు విజయవాడలో కాల్చి చంపిన విషయం తెలిసిందే. భార్యతో అతను విడాకులు తీసుకుని విజయవాడలోని ఓ మహిళా డాక్టరుతో ప్రేమవ్యవహారం సాగిస్తున్నట్లు తెలుస్తోంది. మహేష్ కు సోదరి వరుస అయ్యే ఓ మహిళ గుంటూరుకు చెందిన ఓ వివాహితుడితో ప్రేమాయణం సాగిస్తున్నట్లు తెలుస్తోంది. దానికి మహేష్ సాయం చేస్తున్నట్లు సమాచారం.

ఆ విషయాన్ని పసిగట్టిన ఆ వివాహితుడి భార్య తరఫు వ్యక్తులు గానీ, మహేష్ ప్రేమిస్తున్న వైద్యురాలి తరఫు వ్యక్తులు గానీ లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో తలెత్తిన వివాదాలు గానీ మహేష్ హత్యకు దారి తీశాయా అనే విషయాలపై పోలీసులు దృష్టి పెట్టినట్లు సమాచారం.

విజయవాడ క్రీస్తు రాజుపురం ప్రాంతానికి చెందిన గజకంటి మహేష్ పోలీసు కమిషనర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. మహేష్ తండ్రి వెంకటేశ్వర్లు హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తూ మరణించారు. దాంతో మహేష్ కు ఆ స్థానంలో ఉద్యోగం వచ్చింది.

ఉద్యోగం చేస్తున్న సమయంలో పోలీసు కంట్రోల్ రూంలో పనిచేసే మహిళా ఉద్యోగులకు అసభ్యకరమైన మెసేజ్ లు పంపించాడనే కారణంతో ఈ ఏడాది మే నెలలో మహేష్ ను పోలీసు కమిషనర్ ద్వారకా తిరమలరావు సస్పెండ్ చేశారు.సెప్టెంబర్ చివరలో సస్పెన్షన్ ఎత్తేయడంతో ఆయన 15 రోజుల క్రితం ఉద్యోగంలో చేరాడు.

మహేష్ కు 2015లో వివాహమైంది. ఇరువురి మధ్య గొడవలు చోటు చేసుకున్నాయి. దీంతో 2017లో మహేష్ భార్య నుంచి విడాకులు తీసుకున్నాడు. అప్పటి నుంచి అతను ఒంటరిగానే ఉంటున్నారు. హత్యకు గురైన రోజు మహేష్ మద్యం సేవించి ఉన్నట్లు తెలుస్తోంది.

మహేష్ తన నలుగురు మిత్రులు కుర్ర హరికృష్ణ, ఉయ్యూరు దినేష్, యండ్రపతి గీతక్ సుమంత్ అలియాస్ టోనీ, కంచర్ల అనుదీప్ అలియాస్ దీపులతో కలిసి శనివారం రాత్రి నున్న బైపాస్ రోడ్డులోని ఓ బార్ లో మద్యం కొనుగోలు చేసి నున్న మ్యాంగో మార్కెట్ వైపు ఉన్న నిర్మానుష్యమైన ప్రదేశంలో రోడ్డుపైన కూర్చుని మద్యం సేవిస్తున్నారు.

బీరు సీసాలు ఖాళీకావడంతో, సిగరెట్లు అయిపోవడంతో మహేష్ స్నేహితులు టోనీ, అనుదీప్ వాటిని తెచ్చేందుకు బార్ వద్దకు వెళ్లారు. ఇంతలో ఇద్దరు వ్యక్తులు స్కూటీపై వచ్ిచ 7.65 ఎంఎం తుపాకీ చూపించి డబ్బులు కావాలంటూ మహేష్ తో గొడవకు దిగారు.

పక్కన ఉన్న మిత్రులు సర్దిచెబుతుండగానే వెనక ఉన్న వ్యక్తి తుపాతికీతో మహేష్ పైకి కాల్పులు జరిపాడు. మహేష్ శరీరంలోకి మూడు బుల్లెట్లు దూసుకుని వెళ్లాయి. దాంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత నిందితుల్లో ఒకతను స్కూటీపై, మరొకరు బాధితుల కారులో పారిపోయారు. కొంత దూరం వెళ్లిన తర్వాత ముస్తాబాద్ రోడ్డులో వాటిని వదిలేశారు.

loader