- Home
- Andhra Pradesh
- Chittoor Accident: రక్తసిక్తమైన మృతదేహాలు, క్షతగాత్రులతో ఘటనాస్థలంలో భయానక పరిస్థితి (Photos)
Chittoor Accident: రక్తసిక్తమైన మృతదేహాలు, క్షతగాత్రులతో ఘటనాస్థలంలో భయానక పరిస్థితి (Photos)
చిత్తూరు: శుభకార్యానికి వెళుతూ ఆనందోత్సాహాల మద్య సాగుతున్న ప్రయాణం ఒక్కసారిగా ఆర్తనాదాలు, పెడబొబ్బలతో విషాదంగా మారింది. అనంతపురం జిల్లా ధర్మవరం నుండి చిత్తూరు జిల్లా ధర్మవరంకు చెందిన యువకుడి నిశ్చితార్థం చిత్తూరు జిల్లా యువతితో ఇవాళ తిరుచానూరులో జరగాల్సి వుంది. ఈ క్రమంలో శనివారం రాత్రే పెళ్లిబృందం ధర్మవరం నుండి ఓ ప్రైవేట్ బస్సులో బయలుదేరగా తిరుపతి సమీపంలో ప్రమాదానికి గురయ్యింది. బాకరాపేట వద్ద ఘాట్ రోడ్డుపై వెళుతుండగా ఒక్కసారిగా అదుపుతప్పిన బస్సు లోయలోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఎనిమిదిమంది మృతిచెందగా మరో 45మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదస్థలంలో రక్తసిక్తమైన మృతదేహాలు, క్షతగాత్రులతో భయానక వాతావరణం నెలకొంది.

chittoor road accident
చిత్తూరు జిల్లా రోడ్డు ప్రమాదం... మృతదేహాలు, క్షతగాత్రులతో ఘటనాస్థలంలో భయానక పరిస్థితి... సహాయక చర్యలు చేపడుతున్న పోలీస్,ఫైర్ బృందాలు