ఏపిలో వైన్ షాపులు ఓపెన్: కిలోమీటర్ల మేర మందు ప్రియుల క్యూ

First Published 4, May 2020, 11:37 AM

లాక్ డౌన్ ను సడలిస్తూ వైన్ షాప్ లను ఓపెన్ చేయడంతో ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని మద్యం దుకాణాల ముందు మద్యం ప్రియులు బారులుతీరారు.

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో లాక్ డౌన్ సడలింపులో భాగంగా ఇవాళ్టి(సోమవారం)నుండి వైన్ షాప్ లు ఓపెన్ అయ్యాయి. దీంతో మద్యం ప్రియుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. దీంతో కరోనా నిబంధనలను సైతం లెక్కచేయకుండా వారంతా సోమవారం తెల్లవారుజామునుండే వైన్ షాప్ లకు పరుగుతీశారు. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా వున్న అన్ని మద్యం దుకాణాల ఎదుట కోలాహలం నెలకొంది.

గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో తెల్లవారుజామునుండే మద్యం ప్రియులు వైన్ షాప్ ల ఎదుట బారులుతీరారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ అమ్మకాలను చేపట్టడానికి ఎక్సైజ్ అధికారులు చర్యలు చేపట్టారు. ప్రభుత్వ ఆదీనంలోని మద్యం దుకాణాల రద్దీని కంట్రోల్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు.

అయినప్పటికి మద్యం కొనుగోలు కోసం ప్రజలు ఎగబడుతూ కరోనా నిబంధనలను సైతం పట్టించుకోవడం లేదు. వైన్ షాపులకు చేరువలో వున్న చెట్లకింద గుంపులు గుంపులుగా గుమిగూడుతున్నారు. క్యూలో నిల్చున్నవారు సైతం సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం లేదు.

ఇదే గుంటూరు జిల్లా తుళ్లూరులోనూ  ఇదే పరిస్థితి నెలకొంది. మద్యం దుకాణాలకు తెరుచుకోకముందే కిలోమీటర్ల మేర మందుబాబులు బారులు తీరారు. క్యూలో ఒకరిని మరొకరు తాకుతూ, తోసుకుంటున్నారు. ఇలా మందు కోసం కరోనాను సైతం లెక్కచేయకుండా వ్యవహరిస్తున్నారు.

మద్యం దుకాణాల ముందు తీవ్రమైన ఎండలోనే చాలామంది క్యూలో నిల్చుని పడిగాపులు కాస్తున్నారు. మద్యం దుకాణాల వద్ద ఈ పరిస్థితి వుంటుందని తెలిసినా తగిన జాగ్రత్త చర్యలు చేపట్టకపోవడంపై మద్యం ప్రియులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

loader