సీఎం జగన్ చేతుల్లో పసికందు... ఎవరో తెలుసా?
తన తండ్రి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయకు వచ్చిన ప్రజలతో సీఎం జగన్ మమేకమయిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

<p>కడప: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి ప్రజా నాయకుడినని నిరూపించుకున్నాడు. గతంలో ఓదార్పు యాత్ర పేరిట ప్రజలకు దగ్గనయిన ఆయన ముఖ్యమంత్రి పదవిని అధిరోహించిన తర్వాత కూడా ప్రజాసేవను విస్మరించలేదు. ఇలా అతి సామాన్య కుటుంబంలో పుట్టిన ఓ పసిబిడ్డను తన చేతుల్లోకి తీసుకుని మరోసారి ప్రజానాయకుడినని నిరూపించుకున్నారు జగన్మోహన్ రెడ్డి. </p>
కడప: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి ప్రజా నాయకుడినని నిరూపించుకున్నాడు. గతంలో ఓదార్పు యాత్ర పేరిట ప్రజలకు దగ్గనయిన ఆయన ముఖ్యమంత్రి పదవిని అధిరోహించిన తర్వాత కూడా ప్రజాసేవను విస్మరించలేదు. ఇలా అతి సామాన్య కుటుంబంలో పుట్టిన ఓ పసిబిడ్డను తన చేతుల్లోకి తీసుకుని మరోసారి ప్రజానాయకుడినని నిరూపించుకున్నారు జగన్మోహన్ రెడ్డి.
<p>తన తండ్రి, దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 11వ వర్ధంతిని పురస్కరించుకుని సీఎం జగన్ కుటుంబసమేతంగా ఇడుపులపాయలకు వచ్చారు. తండ్రి వర్ధంతి కార్యాక్రమాలన్నీ పూర్తిచేసుకున్న తర్వాత తన నియోజకర్గమయిన పులివెందుల నుండి వచ్చిన ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రజలతో ఆయన మమేకమయిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. </p>
తన తండ్రి, దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 11వ వర్ధంతిని పురస్కరించుకుని సీఎం జగన్ కుటుంబసమేతంగా ఇడుపులపాయలకు వచ్చారు. తండ్రి వర్ధంతి కార్యాక్రమాలన్నీ పూర్తిచేసుకున్న తర్వాత తన నియోజకర్గమయిన పులివెందుల నుండి వచ్చిన ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రజలతో ఆయన మమేకమయిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
<p>ఈ క్రమంలోనే తన కుమారుడికి ఆశీస్సులు అందించాలంటూ ముఖ్యమంత్రి జగన్‌ను జ్యోతి అనే మహిళ కోరింది. దీంతో ఆమె పసిబిడ్డను ఆప్యాయంగా తన చేతుల్లోని తీసుకున్నారు సీఎం జగన్. ఇలా ఆ బాబును జగన్ తో పాటు ఆయన సతీమణి భారతి కూడా నిండుమనస్సుతో ఆశీర్వదించి ఆ తల్లి కోరికను తీర్చారు. </p>
ఈ క్రమంలోనే తన కుమారుడికి ఆశీస్సులు అందించాలంటూ ముఖ్యమంత్రి జగన్‌ను జ్యోతి అనే మహిళ కోరింది. దీంతో ఆమె పసిబిడ్డను ఆప్యాయంగా తన చేతుల్లోని తీసుకున్నారు సీఎం జగన్. ఇలా ఆ బాబును జగన్ తో పాటు ఆయన సతీమణి భారతి కూడా నిండుమనస్సుతో ఆశీర్వదించి ఆ తల్లి కోరికను తీర్చారు.