ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ సంగతి తెలుసు: సోము వీర్రాజు సెటైర్లు

First Published 22, Aug 2020, 5:53 PM

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు  ఏపీ బీజేపీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు. మిత్రులకు మరింత దగ్గరవుతూ.. ప్రత్యర్థులపై వాడి వేడి విమర్శలు చేస్తున్నారు.

తాజాగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణపై ఆదివారం సెటైర్లు వేశారు. తమ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చొద్దంటూ హితవు పలికారు. రాధా కృష్ణ ఏం చేసినా, ఎన్ని చేసినా టీడీపీ శ్రేయస్సు  కోసమేనంటూ వ్యాఖ్యానించారు.

పత్రికను, టీవీ ఛానెళ్‌ను అడ్డుపెట్టుకుని ఆర్కే నిర్లజ్జగా వ్యవహరిస్తున్నారని సోము మండిపడ్డారు. ఆంధ్రజ్యోతిలో ఇటీవల జీవీఎల్‌పై వచ్చిన కథనానికి గాను వీర్రాజు ఈ స్థాయిలో రెచ్చిపోయినట్లున్నారని విశ్లేషకులు అంటున్నారు.

ఆంధ్రజ్యోతిలో జీవీఎల్ నరసింహారావు గురించి వచ్చిన సంపాదకీయాన్ని తాను చదివానని వీర్రాజు  అన్నారు. చంద్రబాబును జీవీఎల్ విమర్శించడం బీజేపీకే మంచిది కాదన్నట్లుగా మీ విశ్లేషణ ఉందంటూ ఆర్కే‌కు చురకలంటించారు. ఏపీలో బీజేపీ బలపడాలనుకుంటే జీవీఎల్ లాంటి వారిని తమ నాయకత్వమే కట్టడి చేయాలని రాధాకృష్ణ అన్నారని వీర్రాజు మండిపడ్డారు.

గతంలో ప్రధాని మోడీని, వారి కుటుంబాన్ని బీజేపీని టార్గెట్ చేసిన రాధాకృష్ణకు ఉన్నపళంగా తమ పార్టీపై ఇంత ప్రేమ ఎందుకు పుట్టిందని వీర్రాజు ప్రశ్నించారు. ఇది బీజేపీపై పుట్టిన ప్రేమ కాదని, పతనానికి చేరువలో ఉన్న చంద్రబాబును, టీడీపీని రక్షించే ప్రయత్నమని చిన్నపిల్లలకు కూడా తెలుసునని సోము వీర్రాజు సెటైర్లు వేశారు.

రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీకి సలహాదారునిగా, అనుకూలంగా పనిచేస్తారని ప్రజలకు తెలుసునన్నారు. అయితే మీ రాజకీయ సలహాలు బాబుకి మాత్రమే ఇవ్వాలని వీర్రాజు హితవు పలికారు. అసెంబ్లీలో టీడీపీ 23 స్థానాలకే పరిమితమవ్వడంలో మీ పాత్ర లేదా అంటూ ఆర్కేను ప్రశ్నించారు.

మీ ఇలాగే కొనసాగిస్తూ పోతే, టీడీపీ వచ్చే ఎన్నికల్లో 23 స్థానాల నుంచి 3 స్థానాలకు పడిపోవడం ఖాయమని వీర్రాజు జోస్యం చెప్పారు. మా పార్టీ నేతలను ఎలా కట్టడి చేయాలో, మీరే మా జాతీయ నాయకత్వానికి సెలవిచ్చారని.. దీని వెనక మతలబేంటో త్వరలోనే హైకమాండ్‌కు వివరిస్తానని సోము చెప్పారు.

loader