తిరుపతిపై బీజేపీ ఫోకస్: తెలంగాణ తరహా రిజల్ట్స్ కోసం కమలం వ్యూహాం
First Published Dec 29, 2020, 2:55 PM IST
తిరుపతి ఎంపీ స్థానంపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఈ స్థానంలో విజయం దక్కించుకోవడం కోసం ఆ పార్టీ యంత్రాంగం ప్లాన్ చేస్తోంది.

తిరుపతి ఎంపీ స్థానంపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఈ స్థానంలో పోటీ చేసి విజయం సాధించేందుకు ఆ పార్టీ రంగం సిద్దం చేసుకొంటుంది. తెలుగు రాష్ట్రాల్లో తమ సత్తా చాటాలని బీజేపీ భావిస్తోంది.

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలో బీజేపీ మెరుగైన విజయాలు సాధించింది. దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ 48 కార్పోరేట్ స్థానాలను కైవసం చేసుకొంది. నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలకు కూడ బీజేపీ కసరత్తు చేస్తోంది.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?