సావిత్రి గారిని దింపేసింది.. అభినయంతో అదరగొట్టిన యోదా (వీడియో)

First Published 23, May 2018, 12:36 PM IST
Yodha performing savithri song
Highlights

సావిత్రి గారిని దింపేసింది.. అభినయంతో అదరగొట్టిన యోదా 

సావిత్రి లాంటి మహానటిని మ్యాచ్ చేయడమంటే మాటలు కాదు. సావిత్రి లాంటి రూపం ఒక్కటి ఉంటే సరిపోదు. ఆమెలా అభినయించాలి. ఆమెలా హావభావాలు పలికించాలి. ఆమెలా నడవాలి. ఆమెలా మాట్లాడాలి. ఐతే ఈ విషయాలన్నింటిలో కీర్తి మంచి మార్కులే కొట్టేసింది. కీర్తినే కదండోయ్ మన జబర్ధస్ట్ యోదా కూడా సావిత్రిని దింపేసింది. ఒసారి ఈ వీడియో చూడండి మీకే అర్థం అవుతుంది.

 

                            

loader