దగ్గుపాటి అభిరామ్ కు వార్నింగ్ ఇచ్చిన వెంకటేష్.!

victory venkatesh warns abhiram
Highlights

దగ్గుపాటి అభిరామ్ కు వార్నింగ్ ఇచ్చిన వెంకటేష్.!

సినిమా ఇండస్ట్రీలోని తెర వెనక బాగోతాలు బయటపెట్టేందుకు ఉద్యమం చేపట్టింది. దీనికి శ్రీరెడ్డి లీక్స్ అని పేరు పెట్టింది. టాలీవుడ్ మేనేజర్లు, పీఆర్వోలు, హీరోలు అమ్మాయిలను తెగ వాడేస్తున్నారని సంచలన విషయాలు చెప్పింది.ఈ క్రమంలోనే.. శ్రీరెడ్డి లీక్స్ రిలీజ్ స్టార్ట్ చేసింది. గతంలో దగ్గుపాటి అభిరామ్ ఫోటోలు లీక్ చేసి అందరికి దడ పుట్టించింది.  అయితే, టాలీవుడ్‌లో తెలుగువారికి అవ‌కాశాలు ద‌క్క‌క‌పోవడాని గ‌ల కార‌ణాల‌ను మీడియా వేదిక‌గా బ‌ట్ట‌బ‌య‌లు చేసింది శ్రీ‌రెడ్డి. అయితే, గ‌తంలో శ్రీ‌రెడ్డి లీక్స్ పేరుతో త‌న‌తో క‌లిసి తెలుగు సినీ ఇండ‌స్ట్రీ బ‌డా ప్రొడ్యూస‌ర్ సురేష్ బాబు కుమారుడు అభిరామ్‌తో దిగిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో పెట్టిన విష‌యం తెలిసిందే.

ఇదిలా ఉండ‌గా.. ఇటీవ‌ల కాలంలో అభిరామ్ బాబాయ్ అయిన సినీ హీరో వెంక‌టేష్ వార్నింగ్ ఇచ్చాడంటు ఓ క‌థ‌నం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.  శ్రీ‌రెడ్డి ఫోటోలు లీక్ చేసిన వెంట‌నే  ఏమ‌న్నా అంటే పెద్ద ఇష్యూ అవుతుందేమోనని కాస్త ఆల‌స్యం అయినా అభిరామ్‌కు జీవిత‌మంటే ఏమిటో హితభోధ చేశాడంట.

loader